రియల్ దండుపాళ్యం
రియల్ దండుపాళ్యం 2022లో విడుదలకానున్న తెలుగు సినిమా.[1] శ్రీ వైష్ణో దేవి బ్యానర్‌పై సి. పుట్టస్వామి నిర్మించిన ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహించాడు. రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 11 జనవరి 2022న విడుదల చేసి[2], సినిమా 4 ఫిబ్రవరి 2022న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.[3][4]
రియల్ దండుపాళ్యం | |
---|---|
దర్శకత్వం | మహేశ్ |
స్క్రీన్ ప్లే | మహేశ్ |
కథ | మహేశ్ |
నిర్మాత | సి. పుట్టస్వామి |
తారాగణం | మేఘన రాజ్, రాగిణి ద్వివేది, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్ |
ఛాయాగ్రహణం | నగేష్ ఆచార్య |
కూర్పు | రవించంద్రన్ |
సంగీతం | వి.శ్రీధర్ సంబ్రమ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వైష్ణో దేవి |
విడుదల తేదీ | 4 ఫిబ్రవరి 2022 |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ వైష్ణో దేవి
- నిర్మాత: సి. పుట్టస్వామి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్
- సంగీతం: వి.శ్రీధర్ సంబ్రమ్
- సినిమాటోగ్రఫీ: నగేష్ ఆచార్య
మూలాలు
మార్చు- ↑ Nava Telangana (12 January 2022). "వాటికి మించి రియల్ దండుపాళ్యం". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ NTV (11 January 2022). "విడుదలైన 'రియల్ దండుపాళ్యం' ట్రైలర్". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Eenadu (29 January 2022). "నిజ జీవిత ఘటనలతో..." Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Sakshi (28 January 2022). "'రియల్ దండుపాళ్యం' చూసి మహిళలు ఇన్‌స్పైర్ అవ్వాలి". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Andhrajyothy (29 January 2022). "ఇది అమ్మాయిల దండుపాళ్యం". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.