మేఘన రాజ్
మేఘన రాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో విడుదలైన బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. మేఘన రాజ్ తెలుగు, కన్నడ, మళయాల & తమిళ భాషా చిత్రాల్లో నటించింది. ఆమె కన్నడ నటుడు దివంగత చిరంజీవి సర్జా భార్య.[1]
మేఘన రాజ్ | |
---|---|
జననం | మేఘన సుందర్ రాజ్ 1990 మే 3 |
విద్యాసంస్థ | క్రిస్ట్ యూనివర్సిటీ |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | చిరంజీవి సర్జా |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | ధృవ సర్జా (మరిది) అర్జున్ సర్జా (బాబాయ్) ఐశ్వర్య అర్జున్ (చెల్లెలు) |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2009 | బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి | గాయత్రీ | తెలుగు | |
2010 | పండా | మేఘ | కన్నడ | సువర్ణ సినీ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటి |
కాదల్ సొల్లా వందెన్ | సంధ్య పంచాచారం | తమిళ్ | ||
యక్షియుమ్ నానుమ్ | ఆథిర | మలయాళం | ||
2011 | ఆగష్టు 15 | లక్ష్మి | మలయాళం | |
రఘువింటే స్వంతం రాసియా ' | రాసియా | మలయాళం | ||
ఉయార్థిరు 420 | ఇయల్ | తమిళ్ | ||
పచువుమ్ కోవాలనుమ్ | సుకన్య | మలయాళం | ||
బ్యూటిఫుల్ | అంజలి | మలయాళం | ది కోచి టైమ్స్ ఫిలిం అవార్డు [2] | |
పొన్ను కొందురు ఆలరూపం | మలయాళం | |||
2012 | నందా నందిత | నందిత | తమిళ్ తెలుగు |
|
ఆచంట ఆంమక్కల్ | మీరా | మలయాళం | ||
నాముక్కు పర్కాన్ | రేణుక | మలయాళం | ||
ముళ్ళమొత్తుమ్ మంత్తిరిచారుమ్ | సుచిత్ర | మలయాళం | ||
బ్యాంకింగ్ హౌర్స్ 10 టు 4 | రేవతి | మలయాళం | ||
లక్కీ | జానకి | తెలుగు | ||
పొప్పిన్స్ | మలయాళం | |||
మదిరాశి | మాయ | మలయాళం | ||
2013 | మ్యాడ్ డాడ్]] | అన్నమ్మ | మలయాళం | |
రెడ్ వైన్ | అన్ మేరీ | మలయాళం | ||
అప్ & డౌన్ - ముఖలిల్ ఓరాలుండు | దీప | మలయాళం | ||
మెమోరీస్ | టీనా | మలయాళం | ||
గుడ్ బ్యాడ్ & అగ్లీ | కావ్య | మలయాళం | ||
రాజా హులి | కావేరి | కన్నడ | ||
2014 | బహుపరాక్ | స్నేహ/ప్రీతీ | కన్నడ | |
100 డిగ్రీ సెల్సియస్ | రేవతి | మలయాళం | ||
ది డాల్ఫిన్స్ | మ్రిదుల | మలయాళం | ||
2015 | ఆటగారా | సాక్షి | కన్నడ | |
వంశోధరాకా | కన్నడ | |||
2016 | హల్లెలూయా | డా. మీరా మీనన్ | మలయాళం | |
లక్ష్మణా | అంజలి | కన్నడ | [3] | |
భుజంగ | రచన | కన్నడ | ||
2017 | అల్లామా | మాయ | కన్నడ | ||
జీబ్రా వరకల్ | హన్నా | మలయాళం | ||
నూరొండు నేనపు | శృతి అరస్ | కన్నడ | ||
జిందా | కన్నడ | |||
2018 | ఎంఎంసిహెచ్ | మేఘ | కన్నడ | |
ఇరువుదేళ్లవా బిట్టు | పూర్వి | కన్నడ | ||
2019 | ఒంటి | పారు | కన్నడ | |
కురుక్షేత్ర | భానుమతి | కన్నడ | ||
2021 | సెల్ఫీ మమ్మీ గూగుల్ డాడీ | | కన్నడ | పోస్ట్ -ప్రొడక్షన్ | |
బుద్ధివంత 2 | కన్నడ | షూటింగ్ జరుగుతుంది | ||
2022 | రియల్ దండుపాళ్యం | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ News18 Telugu (21 April 2021). "Chiranjeevi Sarja - Meghana Raj: భర్త చిరంజీవి సర్జ చనిపోయాక మేఘన రాజ్ సంచలన నిర్ణయం." News18 Telugu. Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "The Kochi Times Film Awards 2011". 23 June 2012. Archived from the original on 23 June 2012. Retrieved 23 June 2012.
- ↑ "Ravichandran and Anoop's Lakshmana first look poster – Photos". International Business Times, India Edition. Archived from the original on 7 January 2016. Retrieved 2016-01-10.