రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (లెనినిస్ట్)
కేరళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (లెనినిస్ట్) అనేది కేరళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ. 2016లో ఈ పార్టీ ఏర్పాటు చేయబడింది. పార్టీ నాయకుడు కోవూరు కుంజుమోన్ కేరళ శాసనసభలో కున్నత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. LDFలో భాగమే.[2]
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | |
---|---|
నాయకుడు | కోవూరు కుంజుమోన్ |
సెక్రటరీ జనరల్ | షాజీ ఫిలిప్ |
స్థాపకులు | అంబలతర శ్రీధరన్ నాయర్[1] |
స్థాపన తేదీ | 2016 |
రాజకీయ విధానం | కమ్యూనిజం మార్క్సిజం-లెనినిజం విప్లవ సోషలిజం |
రాజకీయ వర్ణపటం | వామపక్ష రాజకీయాలు |
రంగు(లు) | Red |
కూటమి | లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
లోక్‌సభ స్థానాలు | 0 |
శాసన సభలో స్థానాలు | 1 / 140 (కేరళ శాసనసభ)
|
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Revolutionary Socialist Party (Leninist) faces split on leadership brawl". Deccan Chronicle. August 30, 2016.
- ↑ "Kunjumon's new party by month-end". The Times of India. 2 February 2016.