రివాయత్
హైదరాబాదుకు చెందిన ఒక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
రివాయత్ (రివాయత్-ఎ-మైహార్) ఒక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. సాంప్రదాయ పద్ధతి ద్వారా సంగీతాన్ని అందించే కళాకారులు ఈ కార్యక్రమంలో సంగీత ప్రదర్శన చేస్తారు. ఇది శాస్త్రీయ కళా ప్రదర్శన రూపంలో ఉంటుంది. ఈ కళాబృందం మైహార్ ఘరానాకు చెందినది.
చరిత్ర
మార్చురివాయత్ అంటే ఉర్దూ భాషలో సాంప్రదాయం అని అర్థం. 2010లో హైదరాబాదులోని[1] హైదరాబాదు విశ్వవిద్యాయలం విభాగమైన సరోజినీనాయుడు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఈ రివాయత్‌ను ప్రారంభించారు.
కార్యక్రమాలు
మార్చు2013: 2013 సెప్టెంబరు 23న హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆధ్వర్యంలో ఈ కచేరీ జరిగింది.[2]
- రంజని రామచంద్రన్ (గాత్రం)
- జావేద్ (అబలా)
- సురేంద్ర భారతి (హార్మోనియం)
2012:
- మంజుషా కులకర్ణి-పాటిల్ (హిందూస్థానీ గాత్రం) - 24 ఫిబ్రవరి 2012
2011: 2011 డిసెంబరు 9, 10 తేదీల్లో హైదరాబాదులోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది.
- జయతీర్త్ మెవుండి (గాత్రం) - కిరణ ఘరానా
- సంహిత నంది (గాత్రం) - కిరణ ఘరానా
2010: 2010లో హైదరాబాదు విశ్వవిద్యాయలంలో జరిగింది.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Rich legacy remembered". The Hindu. Archived from the original on 24 డిసెంబరు 2018. Retrieved 23 September 2020.
- ↑ Herald, University of Hyderabad (24 September 2013). "Mesmerising Hindustani Vocal concert at UoH". www.herald.uohyd.ac.in. Kumar Ashish. Archived from the original on 23 September 2020. Retrieved 23 September 2020.
- ↑ "Pure melody in focus". The Hindu. Archived from the original on 10 సెప్టెంబరు 2011. Retrieved 23 September 2020.
ఇతర లంకెలు
మార్చు- అధికారిక జాలగూడు Archived 2012-04-26 at the Wayback Machine