సితార గురించిన మరిన్ని వ్యాసాల కొరకు సితార (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

సితార (Sitara) ప్రసిద్ధి చెందిన ఒక సంగీత పరికరం. రెండు కాళీ కలిగిన బుర్రలను కలుపుతూ ఒక పొడవైన ఆకారము కలిగిన దానికి తీగెలు బిగించిన పరికరం సితార. ఈ తీగెల ద్వారా సరిగమలు పలికిస్తారు.

సితార్ నేర్చుకుంటున్న యువకులు.

సితార తయారీ విధానంసవరించు

విశేషాలుసవరించు

  • దీనిని కచేరీలలో తప్పని సరిగా వాడుతారు.
  • సినిమా సంగీతంలో ముఖ్యంగా నేపద్య సంగీతంలో తప్పక ఉమ్దవలసిన వాయిధ్యాలలో మొదటిది సితార

ఈ పరికరము ద్వారా ప్రసిద్దులైనవారుసవరించు

ఈ పరికరం ద్వారా అనేకానేకులు కళాకారులుగా మారారు వారిలో అత్యధికంగా పేరు పొంది దేశదేసాలలో ప్రదర్శనలు ఇచ్చినవారు.

"https://te.wikipedia.org/w/index.php?title=సితార్&oldid=2949995" నుండి వెలికితీశారు