రీతు ధ్రుబ్

అస్సాంకి చెందిన క్రికెట్ క్రీడాకారిణి

రీతు ధ్రుబ్, అస్సాంకి చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1][2]

రీతు ధ్రుబ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రీతు ధ్రుబ్
పుట్టిన తేదీ (1994-10-16) 1994 అక్టోబరు 16 (వయసు 29)
శివసాగర్‌, అస్సాం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 104)2013 ఏప్రిల్ 8 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2013 ఏప్రిల్ 12 - బంగ్లాదేశ్ తో
తొలి T20I (క్యాప్ 37)2013 ఏప్రిల్ 2 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2013 ఏప్రిల్ 5 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008-ప్రస్తుతంఅస్సాం
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 3 3
చేసిన పరుగులు 2 2
బ్యాటింగు సగటు 2.00 -
100లు/50లు 0/0 -/-
అత్యధిక స్కోరు 2 2*
వేసిన బంతులు 126 48
వికెట్లు 2 1
బౌలింగు సగటు 33.50 42.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు -
అత్యుత్తమ బౌలింగు 1/11 1/15
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 1/0
మూలం: Cricinfo, 2020 మే 7,

జననం మార్చు

రీతు ధ్రుబ్ 1994, అక్టోబరు 16న అస్సాంలోని శివసాగర్‌లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

కుడిచేతి వాటం బ్యాటింగు, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగు చేస్తుంది. అస్సాం మహిళల క్రికెట్ జట్టు తరపున దేశవాళీ మ్యాచ్‌లలో ఆడుతుంది.[3]

2013 ఏప్రిల్ 8న బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[4] 2013 ఏప్రిల్ 12న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[5]

2013 ఏప్రిల్ 2న బంగ్లాదేశ్ తో జరిగిన టీ20తో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[6] 2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[7]

మూలాలు మార్చు

  1. "Ritu Dhrub". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  2. "R Dhrub". CricketaArchive. Retrieved 2023-08-08.
  3. "Preeti Bose, Deepti Sharma in India Women ODI squad". ESPN Cricinfo. 1 February 2016. Retrieved 2023-08-08.
  4. "BD-W vs IND-W, Bangladesh Women tour of India 2012/13, 1st ODI at Ahmedabad, April 08, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  5. "IND-W vs BD-W, Bangladesh Women tour of India 2012/13, 3rd ODI at Ahmedabad, April 12, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  6. "IND-W vs BD-W, Bangladesh Women tour of India 2012/13, 1st T20I at Vadodara, April 02, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  7. "IND-W vs BD-W, Bangladesh Women tour of India 2012/13, 3rd T20I at Vadodara, April 05, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.

బయటి లింకులు మార్చు