రీమా వోరా (ఆంగ్లం: Reema Worah) ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి.[1] ఆమె కలర్స్ టీవీ షో నా అనా ఈజ్ దేస్ లాడోలో వైదేహి పాత్రను పోషించింది. ఆమె లైఫ్ ఓకే టీవీ షో దో దిల్ ఏక్ జాన్‌లో కనిపించింది.[2][3] ఆమె భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్‌లో గౌహర్ జాన్‌ పాత్ర పోషించింది.[4] ఆమె టీవీ సీరియల్ యమ్ కిసీ సే కమ్ నహిన్‌లో యమ్‌రాజ్ భార్య జిగ్నా పాత్రను కూడా చేసింది. ఆమె పలు కన్నడ చిత్రాలలో నటించింది.

రీమా వోరా
జననం
రీమా వోరా

జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2000–2014
2017–ప్రస్తుతం

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష
2009 చల్ చలీన్ సోనా హిందీ
2010 శౌర్య విద్య కన్నడ
గుబ్బి రమ్య
2011 మురళి మీట్స్ మీరా మీరా
2012 మంజునాథ బిఎ ఎల్ఎల్బీ స్నేహ

మూలాలు మార్చు

  1. "Reema - Movies, Photos, Filmography, Biography - oneindia". Entertainment.oneindia.in. Retrieved 2014-05-31.
  2. "Reema Vohra bags Do Dil Ek Jaan - The Times of India". Timesofindia.indiatimes.com. 2013-05-24. Retrieved 2014-05-31.
  3. "Reema Vohra approached for Siddhanth Cinevision's next on Life OK - The Times of India". Timesofindia.indiatimes.com. 2012-07-16. Retrieved 2014-05-31.
  4. Reema Vohra's character to come to an end in Sony TV's Mahara Paratap - The Times of India
"https://te.wikipedia.org/w/index.php?title=రీమా_వోరా&oldid=4193119" నుండి వెలికితీశారు