రీష్మా నానయ్య (జననం 2002 ఏప్రిల్ 28) భారతీయ మోడల్, చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినది. ఆమె ప్రేమ్ రూపోందించిన ఏక్ లవ్ యా సినిమాతో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది.[1]

రీష్మా నానయ్య
ఏక్ లవ్ యా ఆడియో ఈవెంట్‌లో రీష్మా నానయ్య
జననం (2002-04-28) 2002 ఏప్రిల్ 28 (వయసు 22)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థజ్యోతి నివాస్ కాలేజ్, బెంగళూరు
వృత్తి
  • నటి
  • మోడల్

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె 2002 ఏప్రిల్ 28న కర్ణాటకలోని బెంగళూరులో కొడవ మాట్లాడే కుటుంబంలో జన్మించింది. ఆమె జ్యోతి నివాస్‌లో పీయూసీ చదువుతోంది.[2] ఆమె పాఠశాల విద్య కూడా బెంగళూరులోనే సాగింది.

కెరీర్

మార్చు

ఆమెకు చిన్నప్పటి నుంచి నటి కావాలనే కోరిక ఉండేది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె 'ది లివాన్ బెంగళూరు టైమ్స్ ఫ్రెష్ ఫేస్'లో పాల్గొని ఆ ఈవెంట్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆమె ఏక్ లవ్ యా సినిమాతో అరంగేట్రం చేసింది.[3]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర నోట్ మూలం
2022 ఏక్ లవ్ యా అనిత అరంగేట్రం [4]
రానా ప్రియా [5]
2023 స్పూకీ కాలేజీ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్
బాణదరియల్లి కాదంబరి [6]
వామన నందిని నిర్మాణం పూర్తి అయింది
UI TBA [7]
KD - ది డెవిల్ నిర్మాణం పూర్తి అయింది [8]

మూలాలు

మార్చు
  1. "Reeshma Nanaiah second runner up in 'The Livon Bangalore Times Fresh Face'". Times of India. 6 January 2022. Retrieved 6 August 2023.
  2. A Sharadhaa (19 June 2019). "Reeshma, who is pursuing her Puc in Jyoti Nivas College, wants to balance her academic with her film career". News Indian Express. Retrieved 16 August 2023.
  3. Vivek M V (25 February 2022). "Director Prem shoots 'EK Love Ya' song in freezing weather in Kashmir". Deccan Herald. Retrieved 6 August 2023.
  4. Vivek M V (25 February 2022). "Director Prem shoots 'EK Love Ya' song in freezing weather in Kashmir". Deccan Herald. Retrieved 6 August 2023.
  5. Jagadish Angadi (12 November 2022). "Raana's blend of action and thriller makes it a perfect watch: Shreyas". Deccan Herald. Retrieved 6 August 2023.
  6. Bureau, The Hindu (2023-09-05). "Trailer of 'Baanadariyalli', starring Ganesh, Rukmini Vasanth and Reeshma Nanaiah, out". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-05.
  7. "Reeshma Nanaiah to star in Upendra's UI". The New Indian Express. Retrieved 2023-09-05.
  8. "Reeshma Nanaiah to play the female lead in Prem-Dhruva Sarja's 'KD - The Devil'". The Hindu. 29 April 2023. Retrieved 16 August 2023.