రుక్సార్ రెహమాన్
రుక్సార్ రెహమాన్ భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె 1992లో దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాద్ రాఖేగీ దునియా సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1][2][3]
రుక్సార్ రెహమాన్ | |
---|---|
జననం | 1978/1979 (age 45–46)[1] రాంపూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1992–2023 |
జీవిత భాగస్వామి | అసద్ అహ్మద్ ఫరూక్ కబీర్ (2010 -2023 విడాకులు) |
పిల్లలు | 1 |
సినిమాలు
మార్చు- యాద్ రాఖేగీ దునియా (1992)
- ఇంతేహా ప్యార్ కి (1992)
- సర్కార్ (2005)
- డి - అండర్ వరల్డ్ (2005)
- గాడ్ టుస్సీ గ్రేట్ హో (2008)
- ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ (2009)
- ఆక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్ (2009)
- థాంక్స్ మా (2010)
- బెనీ అండ్ బబ్లూ (2010)
- నాకౌట్ (2010)
- అల్లా కే బందాయ్ (2010)
- షైతాన్ (2011)
- భేజా ఫ్రై 2 (2011)
- లైఫ్ కి తో లాగ్ గయీ (2012)
- పీకే (2014) [4]
- లవ్ గేమ్స్ (2016)
- టేకాఫ్ (2017) - మలయాళ చిత్రం
- ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (2019)
- ది బాడీ (2019)
- 83 (2021)
- ఖుదా హాఫీజ్ 2 (2022)
వెబ్ సిరీస్
మార్చు- ది గాన్ గేమ్ (2020–2022)
- ది నైట్ మేనేజర్ (ఇండియన్ టీవీ సిరీస్) (2023) [5]
టెలివిజన్
మార్చు- భాస్కర్ భారతి (2009) [6]
- కుచ్ తో లోగ్ కహెంగే (2011–13)[7]
- బాల్ వీర్ (2012)
- తుమ్హారీ పాఖీ (2013–14) [8]
- ఔర్ ప్యార్ హో గయా (2014) [9]
- అదాలత్ (2014)
- డ్రీమ్ గర్ల్ (2015) [10]
- దియా ఔర్ బాతీ హమ్ (2016)
- హక్ సే (2018)
- మరియం ఖాన్ - ప్రత్యక్ష ప్రసారం (మే 2018 - జనవరి 2019)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Rukhsar Rehman's fashion mantra: Avoid overdressing". Daily News and Analysis. 2 May 2014. Archived from the original on 27 August 2016. Retrieved 24 April 2016.
- ↑ "Faruk Kabir reveals about his marriage with actress Rukhsar". Bollywood Hungama. 4 February 2011. Retrieved 24 April 2016.
- ↑ Ghosh, Sukanya (16 March 2010). "Rukhsar resurfaces". Mid-Day. Retrieved 24 April 2016.
- ↑ "Rukhsar Rehman bags Aamir Khan's Peekay! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 February 2019.
- ↑ Pandya, Sonal (17 February 2022). "The Night Manager review: Anil Kapoor, Aditya Roy Kapur star in a thrilling drama that leaves you hanging". Hindustan Times.
- ↑ IANS (28 August 2012). "Women want weight in right places: Rukhsar Rehman". India Today. Retrieved 24 April 2016.
- ↑ "Women want weight in right places: Rukhsar Rehman". Mid-Day. 28 August 2012. Retrieved 24 April 2016.
- ↑ Coutinho, Natasha (29 September 2014). "Rukhsar loves her new role". Deccan Chronicle. Retrieved 24 April 2016.
- ↑ Coutinho, Natasha (29 September 2014). "Rukhsar loves her new role". Deccan Chronicle. Retrieved 24 April 2016.
- ↑ Maheshwri, Neha (30 January 2015). "Rukhsar Rehman and Ayaz Khan in Dream Girl". The Times of India. Retrieved 24 April 2016.