ది నైట్ మేనేజర్ హిందీలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. 1993లో బ్రిటీష్ రచయిత జాన్ లే కారే రాసిన నవల ఆధారంగా బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ ది నైట్ మేనేజర్ (2016) కి రీమేక్‌గా ఈ సిరీస్ ను బానిజయ్ ఆసియా, ది ఇంక్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై దీపక్ ధర్, రిషి నేగి, రాజేష్ ఛధా నిర్మించిన ఈ సిరీస్ కు సందీప్ మోడీ, ప్రియాంక ఘోసే దర్శకత్వం వహించారు.[1] అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల, రుక్సార్ రెహమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో 16 ఫిబ్రవరి 2023న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

ది నైట్ మేనేజర్
జానర్
  • గూఢచర్యం
    సస్పెన్స్
    క్రైమ్ డ్రామా
సృష్టికర్తసందీప్ మోడీ
ఆధారంగాబ్రిటీష్ రచయిత జాన్ లే కారే రాసిన నవల ది నైట్ మేనేజర్ ఆధారంగా
రచయితడేవిడ్ ఫార్
ఛాయాగ్రహణంశ్రీధర్ రాఘవన్
Dialogues by
  • అక్షత్ గిల్డియల్
  • శంతను శ్రీవాస్తవ
కథAdapted:
  • సందీప్ మోడీ
  • శ్రీధర్ రాఘవన్
దర్శకత్వం
  • సందీప్ మోడీ
  • ప్రియాంక ఘోష్
తారాగణంఅనిల్ కపూర్
ఆదిత్య రాయ్ కపూర్
శోభితా ధూళిపాళ్ల
Theme music composerసంతోష్ నారాయణన్
సంగీతంసామ్ సి.ఎస్
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ producers
  • జాన్ లే కారే
  • ప్రీతి జి జింటా
  • డేవిడ్ ఫార్
  • గౌరవ్ బెనర్జీ
  • సందీప్ మోడీ
  • సోహైల్ అబ్బాస్
  • సైమన్ కార్న్‌వెల్
  • స్టీఫన్ కార్న్‌వెల్
  • ఆర్థర్ వాంగ్
  • జోసెఫ్ త్సాయ్ ముద్గల్
  • సుసానే బీర్
  • టెస్సా ఇంకెలార్
ప్రొడ్యూసర్
  • దీపక్ ధర్
  • రిషి నేగి
  • రాజేష్ చద్దా
ఛాయాగ్రహణంబెంజమిన్ జాస్పర్
అనిక్ రామ్ వర్మ
ఎడిటర్పరీక్షిత్ ఝా
నిడివి43- 63 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీలుబనిజయ్ ఆసియా
ది ఇంక్ ఫ్యాక్టరీ
విడుదల
వాస్తవ నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
వాస్తవ విడుదల16 ఫిబ్రవరి 2023 (2023-02-16) (పార్ట్ 1) –
29 జూన్ 2023 (2023-06-29) (పార్ట్ 2)

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: డిస్నీ హాట్‌స్టార్‌
  • నిర్మాత: దీపక్ ధర్, రిషి నేగి, రాజేష్ చద్దా
  • కథ: డేవిడ్ ఫార్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రియాంక ఘోష్, రుక్ నబీల్, సందీప్ మోదీ
  • సంగీతం: సామ్ సీఎస్
  • సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్, నిక్ రామ్ వర్మ

మూలాలు

మార్చు
  1. "The Night Manager trailer: Aditya Roy Kapur and Anil Kapoor play some tense spy games in this Indian remake". Hindustan Times (in ఇంగ్లీష్). 20 January 2023. Archived from the original on 11 February 2023. Retrieved 11 February 2023.
  2. "The Night Manager trailer: Aditya Roy Kapur and Anil Kapoor are caught in a cat-and-mouse game in Hotstar's version of AK vs AK". The Indian Express (in ఇంగ్లీష్). 20 January 2023. Archived from the original on 11 February 2023. Retrieved 11 February 2023.

బయటి లింకులు

మార్చు