రుద్రప్ప మనప్ప లమాని ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఇతను ప్రస్తుతం 2023 జులై నుండి కర్ణాటక శాసనసభ డిప్యూటీ స్పీకరుగా పనిచేస్తున్నారు.[1][2] ఇతను 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో, హావేరి జిల్లా, హావేరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున శాసనసభ్యుడుగా ఎన్నికైనాడు. [3][4][5][6][7]

Rudrappa Lamani
Offical Portrait
27th Deputy Speaker of Karnataka Legislative Assembly
Assumed office
6 July 2023
అంతకు ముందు వారుAnand Maman
Member of the 16th Karnataka Legislative Assembly
Assumed office
2023
అంతకు ముందు వారుNeharu Olekar
నియోజకవర్గంHaveri
Member of the Karnataka Legislative Assembly
In office
2013–2018
అంతకు ముందు వారుNeharu Olekar
తరువాత వారుNeharu Olekar
నియోజకవర్గంHaveri
Member of the Karnataka Legislative Assembly
In office
1999–2004
నియోజకవర్గంByadgi
వ్యక్తిగత వివరాలు
జననం
Rudrappa Manappa Lamani

(1959-06-01) 1959 జూన్ 1 (వయసు 65)
Khanderayanahalli, Ranebennur taluk, Haveri district, Karnataka, India
జాతీయతIndian
రాజకీయ పార్టీINC
చదువు
వృత్తిPolitician
సంతకం

మూలాలు

మార్చు
  1. "Rudrappa Lamani elected unopposed as Deputy Speaker of Assembly". The Hindu. Retrieved 6 July 2023.
  2. "Rudrappa Lamani elected as Deputy Speaker". Deccan Herald. Retrieved 7 July 2023.
  3. "RUDRAPPA MANAPPA LAMANI (Winner)". myneta info.
  4. "Rudrappa Lamani: ಉಪಸಭಾಪತಿಯಾಗಿ ರುದ್ರಪ್ಪ ಲಮಾಣಿ ಆಯ್ಕೆ; ಬಂಜಾರ ನಾಯಕನ ರಾಜಕೀಯ ಜೀವನದ ಹಾದಿ". News18 ಕನ್ನಡ. Retrieved 6 July 2023.
  5. "Rudrappa Manappa Lamani". News18.
  6. "Rudrappa Manappa Lamani candidate from Haveri, Karnataka Assembly Election 2022". India TV News. Retrieved 10 May 2023.
  7. "Rudrappa Lamani Profile: ಬಂಜಾರ ಸಮುದಾಯದ ಏಕೈಕ ಶಾಸಕ ರುದ್ರಪ್ಪ ಲಮಾಣಿ ಈಗ ಉಪಸಭಾಧ್ಯಕ್ಷ!". oneindia kannada. Retrieved 6 July 2023.

వెలుపలి లంకెలు

మార్చు