రూర్కెలా శాసనసభ నియోజకవర్గం

రూర్కెలా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం, సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో ఉంది. రూర్కెలా నియోజకవర్గ పరిధిలో రూర్కెలా, కులుంగా, బిస్రా బ్లాక్‌లోని రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1][2]

రూర్కెలా శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°13′12″N 84°51′36″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

రూర్కెలా నియోజకవర్గానికి 1967 నుండి 2019 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి.[3]   

  • 2019: (12) : శారదా ప్రసాద్ నాయక్ (బీజేడీ) [4]
  • 2014: (12) : దిలీప్ రే (బీజేపీ) [5]
  • 2009: (12) : శారదా ప్రసాద్ నాయక్ (బీజేడీ) [6]
  • 2004: (139) : శారదా ప్రసాద్ నాయక్ (బీజేడీ)
  • 2000: (139) : అజిత్ దాస్ (బీజేడీ)
  • 1995: (139) : ప్రభాత్ మోహపాత్ర (కాంగ్రెస్)
  • 1990: (139) : దిలీప్ రే ( జనతాదళ్ )
  • 1985: (139) : దిలీప్ రే ( జనతా పార్టీ )
  • 1980: (139) : గురుపాద నంద (కాంగ్రెస్-I)
  • 1977: (139) : బ్రజకిషోర్ మొహంతి (జనతా పార్టీ)
  • 1974: (139) : ధనంజ మొహంతి (కాంగ్రెస్)
  • 1971: (125) : శ్యామ సుందర్ మహాపాత్ర ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
  • 1967: (125) : రాజ్‌కిషోర్ సామంత్రయ్ ( ప్రజా సోషలిస్ట్ పార్టీ )

ఎన్నికల ఫలితం మార్చు

2019 మార్చు

2019 ఒడిశా శాసనసభ ఎన్నికలు: రూర్కెలా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ శారదా ప్రసాద్ నాయక్ 60,877 47.29 7.78
బీజేపీ నిహార్ రే 50,417 39.17 9.2
కాంగ్రెస్ బీరెన్ సేనాపతి 13,977 10.86 2.43
ఆప్ లంబోదర్ మొహంత 326 0.25 0.58
బీఎస్పీ బిష్ణు చరణ్ మహంత 611 0.47 0.02
KJD సురామ మిశ్రా 341 0.26 -
స్వతంత్ర ధర్మేంద్ర మహాపాత్ర 204 0.16 -
స్వతంత్ర పితాబస మిశ్రా 250 0.19 -
స్వతంత్ర బికాష్ మాన్‌సింగ్ 614 0.48 -
స్వతంత్ర మహమ్మద్ రిజ్వాన్ రాహి 209 0.16 -
నోటా పైవేవీ కాదు 895 0.7 -
మెజారిటీ 10,460 7.96
పోలింగ్ శాతం 1,31,375 63.75

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  6. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351