రెజాఫుంజిన్
రెజాఫుంజిన్, అనేది కాన్డిడెమియాతో సహా ఇన్వాసివ్ కాన్డిడియాసిస్ చికిత్సకు ఉపయోగించే యాంటీ ఫంగల్ ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది తక్కువ లేదా ప్రత్యామ్నాయ చికిత్స ఎంపికలు లేని పెద్దలలో ఉపయోగించబడుతుంది.[1][2] ఇది సిరలోకి నెమ్మదిగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | రెజ్జాయో |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a623021 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) Rx-only (EU) |
Routes | ఇంట్రావీనస్ |
Pharmacokinetic data | |
Excretion | మలం |
Identifiers | |
CAS number | 1396640-59-7 |
ATC code | J02AX08 |
PubChem | CID 78318119 |
DrugBank | 16310 |
UNII | G013B5478J |
KEGG | D11197 |
ChEBI | CHEBI:229680 |
Synonyms | Biafungin; CD101 |
Chemical data | |
Formula | C63H85N8O17+ |
ఈ మందు వలన తక్కువ పొటాషియం, జ్వరం, అతిసారం, వికారం, తక్కువ మెగ్నీషియం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇన్ఫ్యూషన్ ప్రతిచర్యలు, సూర్య సున్నితత్వం, కాలేయ సమస్యలు వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[1] ఇది ఎచినోకాండిన్ ఔషధ తరగతికి చెందినది.[1][3]
2023లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం రెజాఫుంగిన్ ఆమోదించబడింది.[1] ఇది 2023 వేసవిలో యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులోకి వస్తుందని, ఖరీదైనదిగా ఉంటుందని భావిస్తున్నారు.[4] ఇది 2021లో ఐరోపాలో అనాథ మందుల హోదాను పొందింది.[5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "DailyMed - REZZAYO- rezafungin injection, powder, lyophilized, for solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 2 July 2023. Retrieved 21 June 2023.
- ↑ "Rezzayo approved by FDA amid rapid Candida auris spread". thepharmaletter.com. March 23, 2023. Archived from the original on July 1, 2023. Retrieved April 4, 2023.
- ↑ (September 2020). "Review of the Novel Echinocandin Antifungal Rezafungin: Animal Studies and Clinical Data".
- ↑ "Rezafungin (Rezzayo)". IDStewardship. 23 March 2023. Archived from the original on 12 May 2023. Retrieved 21 June 2023.
- ↑ "EU/3/20/2385". European Medicines Agency (in ఇంగ్లీష్). 18 May 2021. Archived from the original on 1 April 2023. Retrieved 22 June 2023.