రెడ్డిపాలెం (జరుగుమల్లి)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

రెడ్డిపాలెం, ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°20′13″N 80°01′08″E / 15.337°N 80.019°E / 15.337; 80.019
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంజరుగుమిల్లి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08599 Edit this on Wikidata )
పిన్‌కోడ్523271 Edit this on Wikidata


ఆలయాలు మార్చు

  • ఈ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం రు. 21.06 లక్షలు మంజూరు చేసింది. ఇది గాక గ్రామస్థులు రు. 10.54 లక్షలు విరాళాల ద్వారా సేకరించారు.[1]

చరిత్ర మార్చు

గ్రామనామ వివరణ మార్చు

రెడ్డిపాలెం అన్న పేరులో రెడ్డి అన్న పూర్వభాగం, పాలెం అన్న ఉత్తరభాగాలు ఉన్నాయి. రెడ్డి అన్న పూర్వభాగం ఈ గ్రామంలో రెడ్డి కులస్తులు తొలుత స్థిరపడడాన్ని సూచిస్తోంది. పాలెం అన్న ఉత్తరపదం (suffix) తొలుత ఈ ప్రాంతం పాలెగాడు నివసించే ప్రదేశమని, క్రమక్రమంగా ఆ ప్రదేశంలో జనావాసాలు వచ్చిచేరగా గ్రామం ఏర్పడింది అని వివరిస్తోంది.[2]

మూలాలు మార్చు

  1. ఈనాడు ప్రకాశం/ఒంగోలు ; జనవరి-11,2014; 4వ పేజీ.
  2. తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక

వెలుపలి లంకెలు మార్చు