రెడ్డివారిపల్లె ఎగువరాజుగారిపల్లె

రెడ్డివారిపల్లె ఎగువరాజుగారిపల్లె కడప జిల్లా,లోని సంబేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రెడ్డివారిపల్లె ఎగువరాజుగారిపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
రెడ్డివారిపల్లె ఎగువరాజుగారిపల్లె is located in Andhra Pradesh
రెడ్డివారిపల్లె ఎగువరాజుగారిపల్లె
రెడ్డివారిపల్లె ఎగువరాజుగారిపల్లె
అక్షాంశరేఖాంశాలు: 13°55′25″N 78°40′31″E / 13.923522°N 78.675206°E / 13.923522; 78.675206
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం సంబేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామవాసులైన శ్రీ సిద్ధయ్య, బి.ఫాం,ఎం.ఫాం చదివి 2011లో జె.ఎన్.టి.యు.నుండి పి.హెచ్.డి.పొందినారు. వీరు సంబెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔషధ నిపుణులుగా పనిచేయుచున్నారు, ఔషధ మొక్కలపై చేసిన పరిశోధనలకుగాను వీరు కడప కలెక్టరు శ్రీ కోన శశిధర్ గారినుండి, 2014,జనవరి-26న పురస్కారం అందుకున్నారు. ఈయన వ్రాసిన పలు పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమైనవి. రాష్ట్ర ప్రభుత్వం కనీస మందుల జాబితా కమిటీలో వీరు, 2007 నుండి సభ్యులుగా కొనసాగుచున్నారు. [1]

మూలాలు

మార్చు