రెడ్డి సత్యనారాయణ
రెడ్డి సత్యనారాయణ (1925 జూన్ 15 - 2024 నవంబరు 5) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మాడుగుల నియోజకవర్గం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి[1] పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిగా, టిటిడి బోర్డు సభ్యుడిగా, అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.
రెడ్డి సత్యనారాయణ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1983 - 2004 | |||
ముందు | కురచ రామునాయుడు | ||
---|---|---|---|
తరువాత | కరణం ధర్మశ్రీ | ||
నియోజకవర్గం | మాడుగుల శాసనసభ్యుడు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1925 జూన్ 15 పెదగోగాడ, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 2024 నవంబర్ 5 పెదగోగాడ, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుసంవత్సరం | పేరు | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
2004 | మాడుగుల | కరణం ధర్మశ్రీ | కాంగ్రెస్ పార్టీ | 50361 | రెడ్డి సత్యనారాయణ | తె.దే.పా | 41624 |
1999 | మాడుగుల | రెడ్డి సత్యనారాయణ | తె.దే.పా | 53407 | దొండ కన్నబాబు | కాంగ్రెస్ పార్టీ | 47576 |
1994 | మాడుగుల | రెడ్డి సత్యనారాయణ | తె.దే.పా | 51230 | కిలపర్తి సూరి అప్పారావు | కాంగ్రెస్ పార్టీ | 24139 |
1989 | మాడుగుల | రెడ్డి సత్యనారాయణ | తె.దే.పా | 48872 | కురచ రామునాయుడు | కాంగ్రెస్ పార్టీ | 38788 |
1985 | మాడుగుల | రెడ్డి సత్యనారాయణ | తె.దే.పా | 46104 | కురచ రామునాయుడు | కాంగ్రెస్ పార్టీ | 17683 |
1983 | మాడుగుల | రెడ్డి సత్యనారాయణ | స్వతంత్ర అభ్యర్థి | 35439 | బొద్దు దుర్యనారాయణ | కాంగ్రెస్ పార్టీ | 18557 |
మరణం
మార్చురెడ్డి సత్యనారాయణ అనారోగ్య కారణాలతో 2024 నవంబర్ 5న తన స్వగ్రామం పెదగోగాడలో మరణించాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ Result University (2022). "Madugula Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Eenadu (5 November 2024). "వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ NT News (5 November 2024). "మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత." Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.