రెబెకా స్టీల్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

రెబెకా జేన్ స్టీల్ (జననం 1985, జనవరి 2) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా రాణించింది.

రెబెకా స్టీల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రెబెకా జేన్ స్టీల్
పుట్టిన తేదీ (1985-01-02) 1985 జనవరి 2 (వయసు 39)
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్, ఎడమచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 120)2003 నవంబరు 27 - ఇండియా తో
చివరి టెస్టు2004 ఆగస్టు 21 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 94)2003 జనవరి 28 - ఇండియా తో
చివరి వన్‌డే2005 ఏప్రిల్ 7 - ఇండియా తో
ఏకైక T20I (క్యాప్ 8)2004 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2005/06కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 2 32 1 81
చేసిన పరుగులు 16 41 100
బ్యాటింగు సగటు 5.33 6.83 7.14
100లు/50లు 0/0 0/0 –/– 0/0
అత్యుత్తమ స్కోరు 12 8* 13*
వేసిన బంతులు 426 1,758 24 4,271
వికెట్లు 8 34 0 101
బౌలింగు సగటు 17.62 24.44 18.54
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/79 3/10 6/8
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 6/– 2/– 26/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 17

క్రికెట్ రంగం

మార్చు

2003 - 2005 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 2 టెస్ట్ మ్యాచ్‌లు, 32 వన్డే ఇంటర్నేషనల్స్, 1 మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో ఆడింది.[1] మహిళల టెస్టు క్రికెట్‌లో భారత్‌పై 5/79తో అరంగేట్రం చేసి ఐదు వికెట్లు తీసిన పదమూడు మంది క్రికెటర్లలో ఈమె ఒకరు.[2] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Rebecca Steele". ESPNcricinfo. Retrieved 24 February 2013.
  2. "Records/Women's Test Matches/Bowling Records/Best Figures in an Innings on Debut". ESPNcricinfo. Retrieved 17 April 2021.
  3. "Player Profile: Rebecca Steele". CricketArchive. Retrieved 17 April 2021.

బాహ్య లింకులు

మార్చు