రేగొండ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)
రేగొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రేగొండ.
రేగొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, రేగొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°14′43″N 79°46′10″E / 18.245256°N 79.769367°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జయశంకర్ జిల్లా |
మండల కేంద్రం | రేగొండ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 230 km² (88.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 59,602 |
- పురుషులు | 3,29,773 |
- స్త్రీలు | 29,829 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.65% |
- పురుషులు | 62.27% |
- స్త్రీలు | 34.58% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 59,602, పురుషులు 29,773, స్త్రీలు 29,829.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 230 చ.కి.మీ. కాగా, జనాభా 59,602. జనాభాలో పురుషులు 29,773 కాగా, స్త్రీల సంఖ్య 29,829. మండలంలో 16,223 గృహాలున్నాయి.[3]
వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు
మార్చు2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.