సయ్యద్ షానవాజ్ హుస్సేన్

సయ్యద్ షానవాజ్ హుస్సేన్ (జననం 12 డిసెంబర్ 1968) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

సయ్యద్ షానవాజ్ హుస్సేన్
సయ్యద్ షానవాజ్ హుస్సేన్


బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022
ముందు రేణు దేవి
తరువాత సమీర్ కుమార్ మహాసేత్

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
21 జనవరి 2021
ముందు సుశీల్ కుమార్ మోదీ

టెక్స్టైల్ శాఖ మంత్రి
పదవీ కాలం
24 మే 2003 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు కాశీరాం రాణా
తరువాత శంకర్ సింహ్ వాఘేలా

పౌర విమానాయ శాఖ
పదవీ కాలం
1 సెప్టెంబర్ 2001 – 23 మే 2003
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు శరద్ యాదవ్
తరువాత రాజీవ్ ప్రతాప్ రూడీ

బోగు గనుల శాఖ మంత్రి
పదవీ కాలం
8 ఫిబ్రవరి 2001 – 1 సెప్టెంబర్ 2001
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు ఎన్. టి. షణ్ముగం ]]
తరువాత రామ్ విలాస్ పాశ్వాన్

కేంద్ర మానవవనరుల శాఖ
పదవీ కాలం
30 సెప్టెంబర్ 2000 – 8 ఫిబ్రవరి 2001
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు జైసింగరావు గైక్వాడ్ పాటిల్
తరువాత రీటా వర్మ

ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ
పదవీ కాలం
13 అక్టోబర్ 1999 – 27 మే 2000
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు సొంపాల్ శాస్త్రి
తరువాత యస్.బి.పి. పట్టాభిరామారావు

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2006-2014
ముందు సుశీల్ కుమార్ మోదీ
తరువాత శైలేష్ కుమార్ మండల్
నియోజకవర్గం భాగల్ పూర్
పదవీ కాలం
1999-2004
ముందు మహమ్మద్ తస్లిముద్దీన్
తరువాత మహమ్మద్ తస్లిముద్దీన్
నియోజకవర్గం కిషన్ గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1968-12-12) 1968 డిసెంబరు 12 (వయసు 56)
సుపౌల్, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రేణు శర్మ (12 డిసెంబర్ 1994)
సంతానం 2
నివాసం పాట్నా
వృత్తి రాజకీయ నాయకుడు

నిర్వహించిన పదవులు

మార్చు
  • కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
  • బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
  • 1999 - 13వ లోక్‌సభ సభ్యుడు
  • 13 అక్టోబర్ 1999 నుండి 26 మే 2000 - ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి
  • 27 మే 2000 నుండి 29 సెప్టెంబర్ 2000 - కేంద్ర క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రి
  • 30 సెప్టెంబర్ 2000- 7 ఫిబ్రవరి 2001 - కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి
  • 8 ఫిబ్రవరి 2001- 31 ఆగష్టు 2001 - బోగు గనుల శాఖ మంత్రి
  • 1 సెప్టెంబర్ 2001- 23 మే 2003 - పౌర విమానాయ శాఖ మంత్రి
  • 24 మే 2003 – 22 మే 2004 టెక్స్టైల్ శాఖ మంత్రి
  • 9 నవంబర్ 2006 - 14వ లోక్‌సభ సభ్యుడు (ఉప ఎన్నిక)
  • 5 ఆగష్టు 2007- విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 2009 15వ లోక్‌సభ సభ్యుడు[2]
  • 2021 - బీహార్ శాసనమండలి సభ్యుడు
  • 9 ఫిబ్రవరి 2021 – 9 ఆగష్టు 2022 రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి[3]

మూలాలు

మార్చు
  1. The Indian Express (9 February 2021). "Bihar: Minister berth for Shahnawaz as Nitish Kumar expands Cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.
  2. Lok Sabha (2022). "Syed Shahnawaz Hussain". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  3. The Economic Times (9 February 2021). "Nitish cabinet gets 17 new members, Shahnawaz among those from BJP quota". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.