రేతిక శ్రీనివాస్
రేతిక శ్రీనివాస్ భారతదేశానికి చెందిన నటి. ఆమె 2011లో దైవ తిరుమగల్ సినిమాతో సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]
రేతిక శ్రీనివాస్ | |
---|---|
జననం | 1973 అక్టోబర్ 25 |
వృత్తి | నటి |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2011 | దైవ తిరుమగల్ | బాష్యం భార్య |
2012 | వజక్కు ఎన్ 18/9[3] | జయలక్ష్మి |
2012 | ఆరోహణం | |
2013 | తీయ వేళై సెయ్యనుం కుమారు | HR మేనేజర్ |
2013 | బిర్యానీ | రాధికా వరదరాజన్ |
2014 | నిమిరందు నిల్ | సత్యను సావిత్రి |
2014 | రా | అజయ్ సోదరి |
2015 | జండా పై కపిరాజు (తెలుగు) | సత్యను సావిత్రి |
2015 | మస్సు ఎంగిర మసిలామణి | పద్మ |
2017 | కవన్ | టాలెంట్ షో జడ్జి |
2017 | శరవణన్ ఇరుక్క బయమేన్ | ఫాతిమా తల్లి |
2017 | ఆయిరతిల్ ఇరువర్ | |
2018 | మన్నార్ వగయ్యార | కరుణాకరన్ భార్య |
2018 | టిక్ టిక్ టిక్[4] | లెఫ్టినెంట్ జనరల్ టి. రితిక |
2019 | సీత (తెలుగు) | సీత తల్లి |
2021 | కసడ తపర | గోపురం చిత్ర |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | సిరీస్ | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2020 | తంతు విట్టెన్ ఎన్నై | భానుమతి | తమిళం | ZEE5 ఒరిజినల్ సిరీస్ |
టెలివిజన్
మార్చుమూలాలు
మార్చు- ↑ The Times of India (2017). "Rethika Srinivas is on a high" (in ఇంగ్లీష్). Archived from the original on 13 August 2022. Retrieved 13 August 2022.
- ↑ "Rethika Srinivas is back in Kollywood". The Times of India (in ఇంగ్లీష్). 2017. Archived from the original on 2022-08-13. Retrieved 13 August 2022.
- ↑ Deccan Chronicle (21 June 2018). "Tinsel town most secure place for women: Rithika Srinivas" (in ఇంగ్లీష్). Archived from the original on 2018-06-21. Retrieved 13 August 2022.
- ↑ The New Indian Express (24 June 2018). "Tik Tik Tik, not a complex film like Interstellar, assures Rethika Srinivas" (in ఇంగ్లీష్). Archived from the original on 13 August 2022. Retrieved 13 August 2022.
- ↑ S Ve Shekher Fun TV, Chinna Maapley Periya Maapley | Episode 1 | S. Ve Shekher Fun TV, retrieved 2018-12-19
- ↑ S Ve Shekher Drama, S Ve Sheker in Kattula Mazhai Full Drama, retrieved 2018-12-19