రేష్మి మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2002లో బాలనటిగా, 2010లో తమిళ సినిమా 'ఇనిధు ఇనిధు' సినిమా ద్వారా హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

రేష్మి మీనన్
జననం (1991-06-17) 1991 జూన్ 17 (వయసు 32)
జాతీయత భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిబాబీ సింహ
పిల్లలు2

వ్యక్తిగత జీవితం మార్చు

రేష్మి మీనన్ నటుడు బాబీ సింహ తో 8 నవంబర్ 2015న నిశ్చితార్థం చేసుకొని, 2016 ఏప్రిల్ 22న వివాహం చేసుకున్నారు.[1] వారి కుమార్తె ముద్ర 2 మే 2017న జన్మించింది.[2] 11 నవంబర్ 2019న తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.[3]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర
2002 ఆల్బమ్ వీజీ సోదరి బాల నటి
2003 జయం సుజాత బాల నటి
2004 చెల్లమే మైథిలి బాల నటి
2010 ఇనిధు ఇనిధు మధుబాల (మధు)
2011 తేనీరు విదూతి వెళ్లి
2014 బర్మా కల్పనా (నూడుల్స్)
2015 మాయ\ మయూరి అంజలి
2015 కిరుమి అనిత
2015 ఉరుమీన్ ఉమయాల్
2016 నతిపదిగారం 79 మహా
2017 నేనోరకం స్వేచ్ఛ తెలుగు[4]
2017 భయమా ఇరుక్కు ప్రియాంక
2018 హైదరాబాద్ లవ్ స్టోరి భాగ్యలక్ష్మి తెలుగు[5]

మూలాలు మార్చు

  1. Sakshi (18 July 2015). "త్వరలో ఆ హీరో హీరోయిన్ల పెళ్లిబాజాలు". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  2. Pink villa (2 June 2017). "Bobby Simha and Reshmi Menon have chosen this name for their daughter". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  3. "Bobby Simha & Reshmi Menon blessed with a boy baby" (in ఇంగ్లీష్). 13 November 2019. Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  4. Sakshi (17 April 2016). "ఏ రకం?". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  5. Sakshi (18 February 2018). "ఫిబ్రవరి 23న 'హైదరాబాద్‌ లవ్‌ స్టోరి'". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.