రే చేప (ఆంగ్లం Ray fish) ఒక విధమైన చేప.

రే చేపలు
కాల విస్తరణ: Triassic–Recent
[1]
Spotted eagle ray, Aetobatus narinari
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Subclass:
Superorder:
Batoidea
క్రమాలు

Rajiformes - common rays and skates
Pristiformes - sawfishes
Torpediniformes - electric rays

మృదులాస్థి చేప (Chondrichthyes) లలో బాటాయిడియా (Batoidea) ఊర్ధ్వక్రమంలోని జీవులు. వీనిలో 500 కన్న ఎక్కువ జాతులు 13 కుటుంబాలలో ఉన్నాయి. వీటిలో నిజమైన రే చేపలు (true rays), కాటువేసే రేచేపలు (stingrays), స్కేట్స్ (skates), ఎలక్ట్రిక్ రేచేపలు (electric rays), గిటార్ రేచేపలు (guitarfish), రంపపు చేపలు (sawfishes) ఉన్నాయి. రేచేపలు చిన్న సొరచేప (shark) లను పోలివుంటాయి.

మూలాలు మార్చు

  1. Stevens, J.; Last, P.R. (1998). Paxton, J.R. & Eschmeyer, W.N. (ed.). Encyclopedia of Fishes. San Diego: Academic Press. p. 60. ISBN 0-12-547665-5.{{cite book}}: CS1 maint: multiple names: editors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=రే_చేప&oldid=3819875" నుండి వెలికితీశారు