రైటర్ పద్మభూషణ్

రైటర్‌ పద్మభూషణ్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జీ మనోహరన్‌ సమర్పణలో లహరి ఫిల్మ్స్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లపై అనురాగ్ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించాడు. సుహాస్‌, టీనా శిల్పారాజ్‌, ఆశిష్‌ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 03న విడుదలైంది.[2] రైటర్ పద్మభూషణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మహిళలు కోసం 38 థియేటర్లలో ఫిబ్రవరి 8న ఉచితంగా సినిమాను ప్రదర్శించగా మొత్తం 33,136 మంది మహిళలు ఈ సినిమాను వీక్షించారు.[3]

రైటర్‌ పద్మభూషణ్‌
WriterPadmabhushan.jpg
దర్శకత్వంషణ్ముఖ ప్రశాంత్‌
రచనషణ్ముఖ ప్రశాంత్‌
నిర్మాతఅనురాగ్ రెడ్డి
శరత్‌ చంద్ర
చంద్రు మనోహర్‌
నటవర్గంసుహాస్‌
టీనా శిల్పారాజ్‌
ఆశిష్ విద్యార్థి
గోపరాజు రమణ
ఛాయాగ్రహణంవెంకట్‌ ఆర్‌ శాకమూరి
సంగీతంశేఖర్ చంద్ర
కల్యాణ్‌ నాయక్‌
నిర్మాణ
సంస్థలు
లహరి ఫిల్మ్స్‌
చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌
విడుదల తేదీలు
2023 ఫిబ్రవరి 3 (2023-02-03)(థియేటర్)
2023 మార్చి 17 (2023-03-17)(జీ5 ఓటీటీలో)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: లహరి ఫిల్మ్స్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌
  • నిర్మాత: అనురాగ్ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్‌
  • సంగీతం: శేఖర్ చంద్ర, కల్యాణ్‌ నాయక్‌
  • సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ఆర్‌ శాకమూరి

మూలాలుసవరించు

  1. Andhra Jyothy (31 December 2022). "రైటర్‌ రాక అప్పుడే". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  2. Prajasakti (29 December 2022). "ఫిబ్రవరి 3న 'రైటర్‌ పద్మభూషణ్‌'" (in ఇంగ్లీష్). Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  3. A. B. P. Desam, A. B. P. (10 February 2023). "'రైటర్ పద్మభూషణ్' కొత్త రికార్డ్ - 33,136 మంది మహిళలు ఫ్రీగా చూసేశారు". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  4. Namasthe Telangana (29 December 2022). "సింపుల్‌ లుక్‌తో సుహాస్‌ Writer పద్మభూషణ్ రిలీజ్ అప్‌డేట్". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  5. TV9 Telugu (31 January 2023). "టాలీవుడ్‌కు మరో తెలుగమ్మాయి.. చిన్న సినిమాతో పరిచయం అవుతోన్న క్యూట్ బ్యూటీ టీనా శిల్పరాజ్". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.

బయటి లింకులుసవరించు