రైడిఘి శాసనసభ నియోజకవర్గం
రైడిఘి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. రైడిఘి నియోజకవర్గం పరిధిలో మథురాపూర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అబాద్ భగబన్‌పూర్, దేబీపూర్, కృష్ణ చంద్రపూర్, లాల్‌పూర్, శంకర్‌పూర్, మధురాపూర్ II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ & నలువా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
రైడిఘి | |
---|---|
నియోజకవర్గం | |
(పశ్చిమ బెంగాల్ కు చెందినది) | |
జిల్లా | దక్షిణ 24 పరగణాల జిల్లా |
నియోజకవర్గ విషయాలు | |
పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
2011 | దేబశ్రీ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ [2] |
2016 | దేబశ్రీ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్[3] |
2021 | అలోకే జలదాత | తృణమూల్ కాంగ్రెస్[4] |
2021 ఎన్నికల ఫలితం
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు |
తృణమూల్ కాంగ్రెస్ | అలోకే జలదాత | 1,15,707 |
బీజేపీ | సంతను బాపులి | 80,139 |
సీపీఐ (ఎం) | కాంతి గంగూలీ | 36,931 |
SUCI (C) | గుణసింధు హల్దార్ | 2,862 |
నోటా | నోటా | 1,462 |
బహుజన్ సమాజ్ పార్టీ | మింటు మిస్త్రీ | 795 |
స్వతంత్ర | సౌవిక్ బాపులి | 532 |
స్వతంత్ర | బబ్లూ హల్దార్ | 292 |
మెజారిటీ | 35,568 |
మూలాలు
మార్చు- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 October 2010.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 19 October 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.