రైస్ అడ్రియన్
బ్రిటిష్ నాటక రచయిత, స్క్రీన్ ప్లే రచయిత
రైస్ అడ్రియన్ గ్రిఫిత్స్ (1928, ఫిబ్రవరి 28 - 1990, ఫిబ్రవరి 8) బ్రిటిష్ నాటక రచయిత, స్క్రీన్ ప్లే రచయిత. తన రేడియో నాటకాల ద్వారా బాగా ప్రసిద్ది చెందాడు.
రైస్ అడ్రియన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1928, ఫిబ్రవరి 28 లండన్ |
మరణం | 1990, ఫిబ్రవరి 8 లండన్ |
వృత్తి | నాటక రచయిత, స్క్రీన్ ప్లే రచయిత |
జననం
మార్చురైస్ అడ్రియన్ 1928, ఫిబ్రవరి 28న లండన్ లో జన్మించాడు.
రచనలు
మార్చురేడియో నాటకాలు
మార్చు- ది మ్యాన్ ఆన్ ది గేట్ (1956)
- ది ప్యాషనేట్ థింకర్ (1957)
- ది ప్రైజ్ విన్నర్ (1960)
- బెట్సీ (1960)
- ది బ్రిడ్జ్ (1961)
- టూ ఓల్డ్ ఫాట్ డాంకీస్ (1963)
- రూమ్ టు లెట్ (1963)
- ఎ నైస్ క్లీన్ షీట్ ఆఫ్ పేపర్ (1964)
- హెలెన్ అండ్ ఎడ్వర్డ్ అండ్ హెన్రీ (1966)
- బిట్వీన్ ది టు ఆఫ్ అస్ (1967)
- ఎల్లా (1968)
- ఎకోస్ (1969)
- ఎవెలిన్ (1969)
- ది గార్డనర్స్ ఆఫ్ మై యూత్ (1970)
- ఐ విల్ లవ్ యు ఆల్వేస్ (1970)
- ఎ ఛాన్స్ ఎన్‌కౌంటర్ (1972)
- మెమోయిర్స్ ఆఫ్ ఎ స్లీ పోర్నోగ్రాఫర్ (1972)
- యాంగిల్ (1975)
- బఫెట్ (1976)
- ది నైట్ నర్స్ స్లీప్ట్ ఇన్ ది డేరూమ్ (1976)
- ది క్లర్క్స్ (1978)
- నో ఛార్జ్ ఫర్ ది ఎక్ట్రా సర్వీస్ (1979)
- పాసింగ్ త్రూ (1981)
- వాచింగ్ ది ప్లేస్ టుగెదర్ (1982)
- పాసింగ్ టైమ్ (1983)
- ఔట్ పేషెంట్ (1985)
- టోయ్‌టౌన్ (1987)
- అప్ ఎంటెడ్ (1988)
టెలివిజన్ నాటకాలు
మార్చు- బిగ్ టైమ్ ('జె. మాక్‌రెడీ'గా, జూలియన్ పెప్పర్‌తో; 1961)
- నో లైసెన్స్ ఫర్ సింగింగ్ (ఆర్మ్‌చైర్ థియేటర్; 1961)
- టూ ఓల్డ్ ఫాట్ డాంకీస్ (ఐటివి ప్లేహౌస్; 1963)
- ఐ కెన్ వాక్ వేర్ ఐ లైక్, కాంట్ ఐ? (ఐటివి ప్లే ఆఫ్ ది వీక్; 1964)
- బిట్వీన్ ది టు ఆఫ్ అస్ (ఐటివిప్లే ఆఫ్ ది వీక్; 1965)
- ఎల్లా (ముప్పై నిమిషాల థియేటర్; 1966)
- స్టాన్స్ డే అవుట్ (థియేటర్ 625; 1967)
- ది డ్రమ్మర్ అండ్ ది బ్లాక్ (ది బుధవారం ప్లే; 1968)
- హెన్రీ ది ఇన్‌క్రెడిబుల్ బోర్ (1968)
- ఎవెలిన్ (ప్లే ఫర్ టుడే; 1971)
- ది ఫాక్స్‌ట్రాట్ (ప్లే ఫర్ టుడే; 1971)
- థ్రిల్స్ గలోర్ (ముప్పై నిమిషాల థియేటర్; 1972)
- ది విథెర్డ్ ఆర్మ్ (వెసెక్స్ టేల్స్; 1973)
- ది జోక్ (బిబిసి2 ప్లేహౌస్; 1974)
- ది కెఫెటేరియా (బిబిసి2 ప్లేహౌస్; 1974)
- బఫెట్ ( ప్లే ఫర్ టుడే; 1976)
- గెట్టింగ్ ఇన్ ఆన్ కాంకోర్డ్ (ఐటివి ప్లేహౌస్; 1979)
- పాసింగ్ త్రూ (బిబిసి2 ప్లేహౌస్; 1982)
మరణం
మార్చురైస్ అడ్రియన్ 1928, ఫిబ్రవరి 8న లండన్ లో మరణించాడు.
మూలాలు
మార్చు- 1982 ఉత్తమ రేడియో నాటకాలు ( మెథుయెన్ ; 1983)
- జాన్ డ్రాకాకిస్ (Ed.), బ్రిటిష్ రేడియో డ్రామా ( కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ; 1981)
- జాన్ రస్సెల్ టేలర్, ఆంగర్ అండ్ ఆఫ్టర్ (పెంగ్విన్ ; 1963)
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Rhys Adrian పేజీ
- Rhys Adrian[permanent dead link] at the BFI screenonline
- The Diversity Website contains much information on Adrian's work, including broadcast dates and synopses for selected plays.
- [1] The British Television Drama Website includes essays on several of Adrian's contributions to Play for Today.