రొమేష్ కలువితారణ
శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్
దేశబంధు రొమేష్ శాంత కలువితారణ, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్. 1990 నుండి 2004 వరకు శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1] 1996 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టుకు కీలక సభ్యుడు, వికెట్ కీపర్. దూకుడు బ్యాటింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | దేశబంధు రొమేష్ శాంత కలువితారణ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1969 నవంబరు 24|||||||||||||||||||||
మారుపేరు | లిటిల్ కాలు, లిటిల్ డైనమైట్ | |||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్, బ్యాటింగ్ | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 52) | 1992 ఆగస్టు 17 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 అక్టోబరు 28 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 61) | 1990 డిసెంబరు 8 - భారతదేశం తో | |||||||||||||||||||||
చివరి వన్డే | 2004 ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||
సెబాస్టియనైట్స్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్ | ||||||||||||||||||||||
కోల్ట్స్ క్రికెట్ క్లబ్ | ||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 ఫిబ్రవరి 9 |
జననం
మార్చురొమేష్ కలువితారణ 1969, నవంబరు 24న శ్రీలంకలో జన్మించాడు.
సనత్ జయసూర్యతోపాటు కలువితారణ 1990ల మధ్యకాలంలో బ్యాటింగ్‌తో వన్డే అంతర్జాతీయ క్రికెట్లో ఘనత పొందాడు. 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్లో కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున ట్వంటీ20లోకి అరంగేట్రం చేసాడు. 2018 మే 17న మలేషియా తాత్కాలిక క్రికెట్ కోచ్‌గా నియమితుడయ్యాడు. అతను సెయింట్ సెబాస్టియన్స్ కాలేజీ, మొరటువాలో చదువుకున్నాడు.
ఇతరాలు
మార్చుఉదవాలావేలో విలాసవంతమైన జంగిల్ రిట్రీట్ అయిన కాలూస్ హైడ్‌వే అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Romesh Kaluwitharana". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-16.
- ↑ Weerasuriya, Sanath (11 December 2019). "Kalu's Hideaway for nature lovers". The Sunday Times (Sri Lanka). ISSN 1391-0531. Retrieved 2023-08-16.