రొల్ల మండలం

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం

రొల్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. 7 గ్రామాలున్న ఈ మండలానికి కేంద్రం రొల్ల. ఇది కర్ణాటక సరిహద్దులో ఉన్న మండలం. మండలానికి ఉత్తరాన గుడిబండ, పశ్చిమాన అగలి మండలాలు వాయవ్యాన, తూర్పు దక్షిణాల్లోనూ కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి.
OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°50′31″N 77°06′07″E / 13.842°N 77.102°E / 13.842; 77.102
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంరొల్ల
విస్తీర్ణం
 • మొత్తం163 కి.మీ2 (63 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం39,964
 • జనసాంద్రత250/కి.మీ2 (640/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి964

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 39,964 - పురుషులు 20,350 - స్త్రీలు 19,614. అక్షరాస్యత రేటు మొత్తం 51.48% - పురుషులు అక్షరాస్యత 63.56% - స్త్రీలు అక్షరాస్యత 39.21%

2001 లో 34,888 ఉన్న గ్రామ జనాభా 2011 నాటికి 14.55% పెరిగి 39,964 కు చేరింది. జిల్లా సగటు పెరుగుదల (12.11%) కంటే ఎక్కువ పెరుగుదల ఉన్న గ్రామీణ మండలాల్లో ఇది ఒకటి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. ఎం.రాయపురం
  2. బొమ్మగుండనహళ్లి
  3. రొల్ల
  4. తుబినకుంట
  5. రత్నగిరి
  6. కాకి
  7. దొడ్డేరి

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. ఆవినకుంట
  2. దొక్కలపల్లి
  3. హనుమంతనపల్లి
  4. గిడ్డమనపల్లి
  5. బీరనపల్లి

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.

వెలుపలి లంకెలు

మార్చు