రోగి

(రోగులు నుండి దారిమార్పు చెందింది)
వైద్యునిచే రక్తపోటు తనిఖీ చేసుకొంటున్న రోగి.

రోగి (Patient) అనారోగ్యం లేదా వ్యాధులతో బాధపడుతున్న లేదా ప్రమాదానికి గురైన వ్యక్తి. వైద్యం (Treatment) కోసం వైద్యుని వద్దకు వచ్చిన వ్యక్తుల్ని ఇలా పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాలలో గుర్తించబడిన వ్యాధి ఏదీ లేకుండా ముందు జాగ్రత్త కోసం వైద్య పరీక్షల కోసం వైద్యుని సంప్రదించే వారిని ఇలా పిలవడం సబబుకాదు.

"https://te.wikipedia.org/w/index.php?title=రోగి&oldid=811996" నుండి వెలికితీశారు