రోసేసి (Rosaceae) పుష్పించే మొక్కలలో గులాబి కుటుంబం. దీనిలోని సుమారు 3,000-4,000 జాతుల మొక్కలు, 100-120 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి.

రోసేసి
Rosa arvensis, flower.jpg
Flower of Rosa arvensis
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
రోసేసి

ఉపకుటుంబాలు

Rosoideae
Spiraeoideae
Maloideae
Amygdaloideae or Prunoideae

Map-Rosaceae.PNG
రోసేసి ప్రపంచ విస్తరణ

సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడింది. రోసాయిడే, స్పైరాయిడే, మేలాయిడే, అమిగ్డలాయిడే. దీనికి ప్రధానంగా పండ్ల యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు.

వర్గీకరణసవరించు

ఆర్ధిక ప్రాముఖ్యతసవరించు

ఇది ఆర్థిక ప్రాముఖ్యంలో మూడవ స్థానంలో ఉంది. దీనిలో ఆపిల్స్, బాదం, స్ట్రాబెర్రీ మొదలైనవి ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=రోసేసి&oldid=2884222" నుండి వెలికితీశారు