రోహిత్ పాఠక్
రోహిత్ పాఠక్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1][2] ఆయన తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం & హిందీ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.[3]
రోహిత్ పాఠక్ | |
---|---|
జననం | హర్దోయి , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2008 | మిథ్యా | హిందీ | తొలి సినిమా | ||
2008 | జన్నత్ | హిందీ | |||
2010 | ఓం శాంతి | తెలుగు | |||
2010 | వన్స్ అపాన్ ఎ టైమ్ ముంబైలో | హిందీ | |||
2012 | జన్నత్ 2 | ఇన్‌స్పెక్టర్ రాజేందర్ | హిందీ | ||
2013 | జల్ | సమర్ "సామ్" సింగ్ సంధు | హిందీ | ||
2013 | మిక్కీ వైరస్ | హిందీ | |||
2014 | రాజా నట్వర్‌లాల్ | హిందీ | |||
2016 | ఖేల్ తో అబ్ షురు హోగా | ప్రతికూల ప్రధాన | హిందీ | ||
2017 | ఆ గాయ హీరో | హిందీ | |||
2017 | తీరన్ అధిగారం ఒండ్రు | బనే సింగ్ | తమిళం | [4] | |
2018 | గావ్: ది విలేజ్ నో మోర్ | మంగళ | హిందీ | ||
2019 | సీత | లాయర్ చక్రపాణి | తెలుగు | ||
2019 | బక్రీద్ | తమిళం | |||
2021 | చెక్ | తెలుగు | |||
2021 | సీటీమార్ | టైగర్ సింగ్, మానవ అక్రమ రవాణాదారు | తెలుగు | ||
2022 | భీష్మ పర్వం | చోటా రాజన్ | మలయాళం | ||
2022 | ధారవి బ్యాంక్ | రాజన్, తలైవాన్ అల్లుడు | హిందీ | స్ట్రీమింగ్ టెలివిజన్ సిరీస్ | [5] |
2022 | ది వారియర్ | మన్నార్ | తెలుగు | ||
2022 | సియా | ఎమ్మెల్యే అరుణోదయ్ సింగ్ | హిందీ | [6] | |
2023 | వాల్తేరు వీరయ్య | తెలుగు | [7][8] | ||
2023 | వీర సింహ రెడ్డి | తెలుగు | [9] | ||
2024 | మార్టిన్ | విజయ్ ఇక్రముల్లా | కన్నడ | ||
2024 | గ్యారా గ్యారా | షంషేరా | హిందీ | Zee5 లో ప్రసారం అవుతోంది |
మూలాలు
మార్చు- ↑ "Embracing South Indian cinema". Deccan Chronicle (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 3 December 2023.
- ↑ "EXCL! South actor Rohit Pathak on working with Chiranjeevi: His appearance was phenomenal". Zoom. 21 December 2022. Retrieved 3 December 2023.
- ↑ "Rohit Pathak: Only being on field can fetch you more work". Hindustan Times. 11 February 2023. Retrieved 3 December 2023.
- ↑ "Theeran Adhigaram Ondru' star Rohit Pathak-Exclusive". The Times Of India. 15 December 2022. Retrieved 3 December 2023.
- ↑ "Dharavi Bank Actor Rohit Pathak feels over the moon about both of his films 'Waltair Veerayya' with Chiranjeevi and 'Veera Simha Reddy' with Balakrishna with Chiranjeevi and 'Veera Simha Reddy' with Balakrishna doing well". Times Of India. 23 January 2022. Retrieved 3 December 2023.
- ↑ "Siya के जरिए छा गए रोहित पाठक, जबरदस्त अभिनय से लूटा दर्शकों का दिल". News18 India. 4 October 2022. Retrieved 3 December 2023.
- ↑ "Rohit Pathak opens up about his character in Waltair Veerayya, talks about Chiranjeevi's intro scene". India Today. 1 August 2023. Retrieved 3 December 2023.
- ↑ "Rohit Pathak Spills Beans On Working With Chiranjeevi For 'Waltair Veerayya'". Outlook India. 18 December 2022. Retrieved 3 December 2023.
- ↑ "Veera Simha Reddy actor Rohit Pathak reveals plot details, says 'there is a situation where Balakrishna's..'". India Today. 28 December 2022. Retrieved 3 December 2023.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రోహిత్ పాఠక్ పేజీ