ది వారియర్
ది వారియర్ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించాడు.[1] రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలై, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.[2]
ది వారియర్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎన్.లింగుస్వామి |
రచన | ఎన్. లింగుస్వామి |
నిర్మాత | శ్రీనివాస చిట్టూరి |
నటవర్గం | రామ్ ఆది పినిశెట్టి కృతి శెట్టి అక్షర గౌడ నదియా |
ఛాయాగ్రహణం | సుజిత్ వాసుదేవ్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ |
విడుదల తేదీలు | 2022 జూలై 14(థియేటర్) 2022 ఆగస్టు 11 ( డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో ) |
దేశం | ![]() |
భాషలు | తెలుగు తమిళ్ |
నటీనటులుసవరించు
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
- నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లింగుస్వామి
- సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
- సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
మూలాలుసవరించు
- ↑ Namasthe Telangana (17 January 2022). "పోలీస్ వారియర్". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
- ↑ Sakshi (31 July 2022). "అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వారియర్ మూవీ". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
- ↑ 10TV (17 January 2022). "'వారియర్' గా ఉస్తాద్ రామ్." (in telugu). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Prajasakti (14 February 2022). "'విజిల్ మహాలక్ష్మి' పాత్రలో కృతిశెట్టి". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
- ↑ Prabha News (1 March 2022). "ది వారియర్ నుండి 'ఆది' ఫస్ట్ లుక్". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
- ↑ Namasthe Telangana (1 August 2021). "రామ్ సినిమాలో అక్షర గౌడ". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.