రౌడీ పోలీస్ 1987లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. భానుచందర్, రాధిక జంటగా నటించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. విజయలక్ష్మి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జి.వి.జి.రాజు నిర్మించాడు. అదే సంవత్సరం అదే పేరుతో వచ్చిన తమిళ సినిమా దీనికి మూలం.

రౌడీ పోలీస్
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం మౌళి
తారాగణం భాను చందర్,
రాధిక,
సత్యనారాయణ
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • భానుచందర్
  • రాధిక
  • కైకాల సత్యనారాయణ

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

పాట గాయకులు రచన
"చక్కని చిక్కని" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రాజశ్రీ
"పట్టపగలు" ఎస్.జానకి, పి.సుశీల
"కాకీ టోపీ లాటి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చిరంజీవి
"ఎత్తుల చిన్నది" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
"ఇది వరమా శాపమా " కె.జె.ఏసుదాసు జొన్నవిత్తుల

మూలాలు మార్చు