రౌడీ బాయ్స్

(రౌడీ బాయ్స్‌ నుండి దారిమార్పు చెందింది)

రౌడీ బాయ్స్‌ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఆశిష్‌ రెడ్డి , అనుపమా పరమేశ్వరన్, సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు.

రౌడీ బాయ్స్‌
దర్శకత్వంశ్రీహర్ష కొనుగంటి
కథా రచయితశ్రీహర్ష కొనుగంటి
నిర్మాతదిల్‌రాజు, శిరీష్
తారాగణంఆశిష్‌ రెడ్డి , అనుపమా పరమేశ్వరన్, సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం
ఛాయాగ్రహణంమ‌ధీ
కూర్పుమధు
సంగీతందేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుదల తేదీ
అక్టోబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణంసవరించు

రౌడీ బాయ్స్‌ 2019 దసరా సందర్భంగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ను ఏప్రిల్ 8, 2021న విడుద‌ల చేశారు.[1] ఈ సినిమాలోని టైటిల్‌ గీతాన్ని 2021 సెప్టెంబర్ 3న విడుదల చేశారు.[2][3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
 • నిర్మాత: దిల్‌రాజు , శిరీష్
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి
 • సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
 • సినిమాటోగ్రాఫ‌ర్:మ‌ధీ
 • ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
 • ఎడిటర్ : మధు

మూలాలుసవరించు

 1. Namasthe Telangana (8 April 2021). "యూత్‌ఫుల్‌గా 'రౌడీ బాయ్స్' మోష‌న్ పోస్ట‌ర్". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
 2. Eenadu (3 September 2021). "Rowdy Boys: 'రౌడీ బాయ్స్‌'.. సందడి మొదలైంది! - telugu news rowdy boys title song released ashish anupama parameshwaran". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
 3. Sakshi (4 September 2021). "'రౌడీ బాయ్స్‌' మూవీ టైటిల్‌ సాంగ్‌ విడుదల". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
 4. The New Indian Express (24 December 2019). "Dil Raju to launch nephew Ashish Reddy with Rowdy Boys" (in ఇంగ్లీష్). Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.