మండుచున్న లంకను చూచుచున్న హనుమంతుడు

లంక అనేది ఒక విధమైన ద్వీపం. హిందూ పురాణాలలో రావణుని రాజ్యం లంకగా గుర్తించబడింది.

లంకేశ్వరుడు రామాయణంలో రావణుడు మరొక పేరు.

ఆధునిక కాలంలోని శ్రీలంక ఇదేనా అన్నది చర్చనీయాంశం.

లంక తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.

"https://te.wikipedia.org/w/index.php?title=లంక&oldid=2005580" నుండి వెలికితీశారు