లంకాశేషయ్య బంజర్

ఈ గ్రామం ఖమ్మం, కృష్ణ జిల్లాల సరిహద్దులో ఉంది.[1]. ఈ గ్రామం వైశాల్యం చాలా తక్కువ. కానీ వ్యవసాయం చాలా ఎక్కువ. ఈ గ్రామంలో నీటి సదుపాయం చాలా ఎక్కువ. ఈ గ్రామం నుండి చాలా మంది ఉన్నత చదువులు చదివి పట్టణాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యవసాయానికి ఈ గ్రామమం ప్రాముఖ్యత ఇస్తుంది. మంచితనం, ఐక్యమతం ఈ గ్రామం విశేషత

లంకాశేషయ్య బంజర్
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం పెనుబల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు

మార్చు
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.

వెలుపలి లంకెలు

మార్చు