లంబాడోళ్ల రాందాసు (1991 సినిమా)

(లంబాడోళ్ళ రామదాసు (1991 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

లంబాడోళ్ల రాందాసు 1991లో విడుదలైన తెలుగు సినిమా. రామ విజేతా ఫిలింస్ బ్యానర్ పై కె.ఎ.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు కె.బాబూరావు దర్శాకత్వం వహించాడు. చలం, రోజారమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు. ఈ సినిమా షూటింగ్ 1978 లో పూర్తయింది, ఈ చిత్రం 1991 లో విడుదలైంది.[1]

లంబాడోళ్ల రాందాసు
(1978 తెలుగు సినిమా)
తారాగణం చలం (నటుడు),
రోజారమణి
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ రామ విజేత ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • చలం
  • రోజారమణి
  • నరసింహరాజు
  • ఎం. ప్రభాకర్ రెడ్డి
  • రావు గోపాల రావు
  • అల్లు రామలింగయ్య
  • రాజబాబు
  • మాడా
  • మిక్కిలినేని
  • కొంగర జగయ్య
  • సి.హెచ్. కృష్ణ మూర్తి
  • అర్జా జనార్థన రావు
  • బాలకృష్ణ
  • కె.వి. చలం
  • జగ్గారావు
  • చిట్టిబాబు (హాస్యనటుడు)
  • చిడతల అప్పారావు
  • ఏచూరి
  • పండరీబాయి
  • జి. నిర్మల
  • కె. విజయ
  • జయ సుజాత
  • భానుమతి జూనియర్
  • కాకినాడ శ్యామల
  • వరలక్ష్మి
  • కృష్ణవేణి
  • ఫటాఫట్ జయలక్ష్మి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కె.బాబూరావు
  • నిర్మాత: కె.ఏ.ప్రభాకర్
  • కథ ఆధారం: డా కొర్రపాటి గంగాధరరావు
  • సినిమా రూపకల్పన: కె.బాబూరావు
  • మాటలు: పినిశెట్టి
  • పాటలు: సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు
  • గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, యల్. ఆర్.ఈశ్వరి, రమణ, విజయలక్ష్మి శర్మ, చందర్, మూర్తి, కె.హరిరావు
  • ఛాయాగ్రహణం; బాలూ మహేంద్ర
  • కళ :ప్రభాకర్
  • నృత్యం: రాజు-శేషు
  • స్టంట్స్ : సత్తిబాబు
  • కూర్పు: కల్యాణ సుందరం, గౌతమ్‌
  • స్టిల్స్ : మోహన్ జీ - జగన్
  • స్టూడియో: రామవిజేతా ఫిలింస్
  • నిర్మాత: కె.ఎ. ప్రభాకర్;
  • స్వరకర్త: సాలూరి రాజేశ్వరరావు
  • విడుదల తేదీ: మార్చి 7, 1991

పాటలు

మార్చు
  • ఈ పాల వెన్నెల్లో నీ జాలి కన్నుల్లో, గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • హే పావురాయ్... నెత్తిమీద కొక్కిరాయ్ , గానం. పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి బృందం
  • నీ ఆశ అడియాశ చేజారే మణిపూస
  • శివ శివ అనరా మూఢమతి లేకుంటే లేదురా ముందుగతి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
  • బంజర బంజర బంజర బంజర హోలీ హాయి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి శర్మ బృందం
  • పట్టుకో చేయి పట్టుకో ఇంకా చూస్తావేంది విద్యలెన్నో, గానం.రమణ
  • మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ, రామదాసా , గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
  • రామా కోదండరామా రఘురామ శ్రీరామ పట్టాభిరామా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం .

మూలాలు

మార్చు

. 1.ghantasala galaamrutamu,kolluri bhaskarao blog.

  1. "Lambadolla Ramdasu (1991)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు

మార్చు