లక్కీ వట్నాని
లక్కీ వట్నాని (జననం 23 డిసెంబరు 1985) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెషనల్ స్నూకర్ క్రీడాకారుడు. కానీ స్నూకర్ కెరీర్ లో ఇంగ్లాండు షెఫీల్డ్ లో ఉన్నాడు.[3]
జననం | హైదరాబాదు, తెలంగాణ[1] | 1985 డిసెంబరు 23
---|---|
క్రీడా దేశం | భారతదేశం |
ప్రొఫెషనల్ | 2011/2012 |
Highest ర్యాంకింగ్ | 85 (మే–జూలై 2012)[2] |
Career winnings | £1,885 |
Highest break | 137: 2019 క్యూ స్కూల్ – ఈవెంట్ 2 |
Century breaks | 6 |
ఉత్తమ ర్యాంకింగ్ h | చివరి 64 (2012 వెల్ష్ ఓపెన్) |
జీవిత విషయాలు
మార్చులక్కీ 1985, డిసెంబరు 23న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.
కెరీర్
మార్చులక్కీ షెఫీల్డ్ హలాం యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు.[3] 2009లో బ్రిటిష్ విశ్వవిద్యాలయం స్నూకర్ ఛాంపియన్షిప్ బంగారు పతకం గెలుచుకున్నాడు.[3]
2011లో, వరల్డ్ స్నూకర్ టూర్‌లో స్థానం సంపాదించాడు.[3] వీసా సమస్యల కారణంగా లక్కీ అనేక పోటీలకు దూరమయ్యాడు.[1] వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ లో టాప్ 64 ని చేరుకోలేకపోవడం వల్ల సీజన్ చివరిలో పర్యటన నుండి తప్పుకున్నాడు.[3]
2013 ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ ప్రాధమిక రౌండ్లలో ఔత్సాహికుడిగా పోటీపడి, పాల్ వైక్స్ చేతిలో 5–3తో ఓడిపోయాడు.[4][5]
పాల్గొన్న పోటీలు
మార్చు- 2015 సెమీ ఫైనలిస్ట్ - స్నూకర్ క్రౌన్ - ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్ - ఢిల్లీ
- 2015 క్వార్టర్ ఫైనలిస్ట్ ఆల్ ఇండియా ఇన్విటేషనల్ స్నూకర్ ఈవెంట్ - చెన్నై
- 2014 టాప్ 16 ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ - బెంగళూరు
- 2013 ఏపిపిబిఎస్ఏ స్నూకర్ ఈవెంట్ - విజేత
- 2013 ఇండియన్ ఓపెన్ ప్రీ-క్వాలిఫైయింగ్ - ఢిల్లీ - క్వాలిఫైయర్
- 2013 ఫిల్మ్ నగర్ స్నూకర్ ఈవెంట్ - విజేత
- 2013 కేవలం స్నూకర్ అకాడమీ ఈవెంట్ - విజేత
- 2013 ఆల్ ఇండియా భీమవరం ఇన్విటేషనల్ స్నూకర్ ఈవెంట్ - విజేత
- 2012 79 వ ఇండియన్ నేషనల్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ - ర్యాంక్ 6
- 2011 సిసిఐ ఇన్విటేషనల్ స్నూకర్ టోర్నమెంట్ - క్వార్టర్ ఫైనలిస్ట్
- 2011 శ్యామ్ ష్రాఫ్ మెమోరియల్ - ఖార్ జింఖానా ఇన్విటేషనల్ స్నూకర్ టోర్నమెంట్ - క్వార్టర్ ఫైనలిస్ట్
- 2010 77 వ ఇండియన్ నేషనల్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ - రన్నరప్
- 2009 ఐబిఎస్ఎఫ్ వరల్డ్ స్నూకర్ (మెన్) ఛాంపియన్‌షిప్ - టాప్ 16
- 2009 76 వ ఇండియన్ నేషనల్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ - టాప్ 16
- 2009 బియుసిఎస్ సింగిల్స్ స్నూకర్ ఛాంపియన్షిప్ - బంగారు పతక విజేత
- 2009 సిసిఐ ప్లాటినం జూబ్లీ స్నూకర్ ఛాంపియన్‌షిప్ - టాప్ 16
- 2008 75 వ ఇండియన్ నేషనల్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ - టాప్ 16
- 2008 3 వ పిసిఎల్-మనీషా ఆహ్వాన స్నూకర్ ఛాంపియన్‌షిప్ - రన్నరప్
- 2008 సిరి ఫోర్ట్ హ్యాండిక్యాప్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ - విజేత
- 2007 74 వ ఇండియన్ నేషనల్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ - టాప్ 16
- 2006 ఇండియా నేషనల్ బిలియర్డ్స్ & స్నూకర్ (U-21) 3 వ స్థానంలో ఉంది
- 2006 ఏపి స్టేట్ సీనియర్ బిలియర్డ్స్ & స్నూకర్ ఛాంపియన్‌షిప్ - విజేత
- 2006 ఏపి స్టేట్ స్నూకర్ (యు-21) ఛాంపియన్
- 2005 ఏపి స్టేట్ స్నూకర్ (యు-21) ఛాంపియన్
- 2004 ఏపి స్టేట్ స్నూకర్ (యు-21) ఛాంపియన్
- 2003 ఏపి స్టేట్ స్నూకర్ (యు-21) ఛాంపియన్
- 2002 ఏపి స్టేట్ స్నూకర్ (యు-21) ఛాంపియన్
- 2001 ఏపి స్టేట్ స్నూకర్ (యు-21) ఛాంపియన్
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Lucky Vatnani". World Snooker. Retrieved 19 July 2021.
- ↑ "The World Professional Billiards & Snooker Association official World Snooker ranking list for the 2012/2013 season" (PDF). worldsnooker.com. World Professional Billiards and Snooker Association. 8 May 2012. Archived from the original (PDF) on 13 August 2012. Retrieved 19 July 2021.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "Lucky Vatnani". Pro Snooker Blog. Retrieved 19 July 2021.
- ↑ "2013 Betfair World Championship Pre-Qualifiers results" (PDF). World Professional Billiards and Snooker Association. Archived from the original (PDF) on 6 April 2013. Retrieved 19 July 2021.
- ↑ "Betfair World Championship Qualifiers (2013)". Snooker.org. Retrieved 19 July 2021.