లక్నో పట్టభద్రుల నియోజకవర్గం
ఉత్తర ప్రదేశ్ శాసనమండలి గ్రాడ్యుయేట్ డివిజన్ నియోజకవర్గం
(లక్నో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
లక్నో పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తర ప్రదేశ్ లోని 100 శాసన మండలి స్థానాలలో ఒకటి.ఈ నియోజకవర్గం లక్నో, బారాబంకి, హర్దోయ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్ జిల్లా సీతాపూర్, లఖింపూర్ ఖేరీ జిల్లాలను కలిగి ఉంది.[1][2][3]
శాసనమండలి సభ్యులు
మార్చుఎన్నిక | పేరు | పార్టీ | |
---|---|---|---|
2002 | శివ్ పాల్ సింగ్ | Independent | |
2008 | |||
2014 | కాంతి సింగ్ | ||
2020 | అవనీష్ కుమార్ సింగ్ | Bharatiya Janata Party |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Electoral Roll Lucknow Part of Graduate and Teacher Constituency Year 2020 | District Raebareli,Goverment of Uttar Pradesh | India". Retrieved 2024-04-29.
- ↑ "MLC Graduate Electoral Roll -2019 | District Lucknow , Government of Uttar Pradesh | India". Retrieved 2024-04-29.
- ↑ "Graduate seats election: Lucknow records lowest turnout in UP". The Times of India. 2020-12-02. ISSN 0971-8257. Retrieved 2024-04-29.