కె.ఎల్.రాహుల్ (జ: 18 April 1992, మంగళూరు) కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ఎక్కువగా బ్యాటింగ్, అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ చేస్తాడు. రాహుల్ 19-సంవత్సరాల చిన్నవారి 2010 క్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం తరపున పాల్గొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2013 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ తరపున ఆడాడు. ఆ తర్వాత 2014 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున పాల్గొన్నాడు.

లోకేష్ రాహుల్
Lokesh Rahul
LOKESH RAHUL (15573141953).jpg
250px
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు కన్నౌర్ లోకేష్ రాహుల్
జననం (1992-04-18) 1992 ఏప్రిల్ 18 (వయస్సు: 28  సంవత్సరాలు)
మంగలూరు, కర్ణాటక, India
బ్యాటింగ్ శైలి Right-handed
పాత్ర Batsman; Wicket-Keeper
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం(cap 284) 26 డిసెంబర్ 2014 v ఆస్ట్రేలియా
చివరి టెస్టు 6 జనవరి 2015 v ఆస్ట్రేలియా
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2010–ప్రస్తుతం Karnataka
2013 రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్
2014–ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ (squad no. 11)
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC LA T20
మ్యాచ్‌లు 2 27 28 30
సాధించిన పరుగులు 130 2,100 1,067 511
బ్యాటింగ్ సగటు 32.50 55.08 41.03 23.22
100s/50s 1/0 8/9 2/8 0/3
ఉత్తమ స్కోరు 110 337 110 62
బాల్స్ వేసినవి - - - -
వికెట్లు - - - -
బౌలింగ్ సగటు - - - -
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - - - -
మ్యాచ్ లో 10 వికెట్లు - - - -
ఉత్తమ బౌలింగ్ - - - -
క్యాచులు/స్టంపింగులు 1/– 27/0 17/1 13/0
Source: Cricinfo, 11 November 2014

కెరీర్సవరించు

జాతీయ పోటీలుసవరించు

రాహుల్ 2010-11 సీజన్ లో మొదటగా తన కెరీర్ ను ప్రారంభించాడు. కర్ణాటక రాష్ట్రానికి మొదటి-తరగతి క్రికెట్ ఆడాడు. ఆ సీజన్ లో మొట్టమొదటి త్రిబుల్ సెంచరీ సాధించిన మొదటి కర్ణాటక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బెంగళూరులో జరిగిన ఆటలో, ఉత్తర ప్రదేశ్ మీద 337 రన్లు సాధించాడు. అందులొ 47 బౌండ్రీలు, 4 సిక్సర్లు ఉన్నాయి. మొదటగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ తరపున ఆడినాడు, 2014 నుండి సన్ రైజర్స్, హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు.[1]

అంతర్జాతీయ పోటీలుసవరించు

కర్ణాటక రాష్టానికి ఆడి చూపిన నైపుణ్యం ఆధారంగా రాహుల్ ను ఆస్ట్రేలియా తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2014) కోసం ఎంపిక చేశారు. అయితే అతడు అంతగా రాణించలేకపోయాడు.

జనవరి 8, 2015 తేదీన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద సెంచరీ సాధించాడు.

అంతర్జాతీయ సెంచరీలుసవరించు

టెస్ట్ సెంచరీలుసవరించు

లోకేష్ సాధించిన టెస్ట్ సెంచరీలు
No. Runs Match Against Venue H/A/N Year Result Ref.
1 110 2 ఆస్ట్రేలియా సిడ్నీ క్రికెట్ మైదానం, సిడ్నీ Away 2015 ఫలితం లేదు [2]
2 108 4 శ్రీలంక పి శర మైదానం, కొలంబో Away 2015 గెలుపు [3]

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు