లక్నో (ఉత్తర రైల్వే) రైల్వే డివిజను

లక్నో (ఉత్తర రైల్వే) రైల్వే డివిజను అనేది ఉత్తర రైల్వే జోన్ (ఎన్ఆర్) కింద ఉన్న ఐదు రైల్వే డివిజన్లలో ఇది ఒకటి. ఈ రైల్వే డివిజను 1867 ఏప్రిల్ 23 న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వద్ద ఉంది. ఉత్తర రైల్వే జోన్ నందు ఢిల్లీ , ఫిరోజ్‌పూర్ , అంబాలా , మొరాదాబాద్ మిగతావిగా ఉన్నాయి.[1][2]

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా

మార్చు

ఈ జాబితాలో అంబాలా రైల్వే డివిజను నందు ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 3 లక్నో చార్‌బాగ్, వారణాసి జంక్షన్, ఫైజాబాద్ జంక్షన్
వర్గం 12 అక్బర్‌పూర్, అయోధ్య, బారాబంకి, భాడోహి, జాంఘాయ్, జౌన్పూర్ జంక్షన్, ప్రతాప్‌ఘడ్,

రాయ్ బరేలి జంక్షన్, షహ్‌గంజ్, సుల్తాన్‌పూర్, ఉన్నావ్.

బి వర్గం 2 జౌంపూర్ సిటీ, ఫైజాబాద్


సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - రుడౌలి
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు

మార్చు
  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2012. Retrieved 13 January 2016.
  2. "Lucknow NR Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 31 మే 2018.