అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషను

(అయోధ్య రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)

అయోధ్య రైల్వే స్టేషన్ (హిందీ: अयोध्या रेलवे स्टेशन, ఉర్దూ: ایودھیا ریلوے سٹیشن) అధికారికంగా అయోధ్య ధామ్‌ జంక్షన్‌[1], ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషనుగా గుర్తించబడినది. ఇది బాగా ఢిల్లీ, కాన్పూర్, లక్నో, వారణాసి, గోండా, గోరఖ్‌పూర్‌తో అనుసంధానించబడి ఉంది. ఇది జంట నగరంలో రెండు రైల్వే జంక్షన్లలో ఒకటి; రెండవది ఫైజాబాద్ జంక్షన్.

అయోధ్య రైల్వే స్టేషను
Ayodhya Railway Station
अयोध्या रेलवे स्टेशन
ایودھیا ریلوے سٹیشن
జంక్షన్
అయోధ్య జంక్షన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్లు, ఒక ఆవు చుట్టూ తిరుగుతూ ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు.
సాధారణ సమాచారం
Locationఅయోధ్య , ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్
 India
యజమాన్యంరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు
లైన్లుబ్రాడ్ గేజ్
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలుసింగల్
Connectionsసెంట్రల్ బస్ స్టేషన్, టాక్సీ ఆటో స్టాండ్, స్టాండ్
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం - గ్రౌండ్ స్టేషను
పార్కింగ్ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessAyodhya NR
ఇతర సమాచారం
స్టేషను కోడుAY
Fare zoneఉత్తర రైల్వే
History
Opened19xx
Rebuiltno
విద్యుత్ లైనుno
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

2023 డిసెంబరు 30న ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన ఈ రైల్వేస్టేషన్‌ ను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించాడు. రూ.240 కోట్ల వ్యయంతో మూడు అంతస్థులుగా అయోధ్య జంక్షన్‌ రైల్వే స్టేషను పునర్నిర్మించారు. దీనికి అయోధ్య ధామ్‌ జంక్షన్‌గా నామకరణం చేసారు.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Ayodhya airport | అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు..!-Namasthe Telangana". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "PM Modi: అయోధ్యలో మోదీ.. అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని | prime minister narendra modi in ayodhya". web.archive.org. 2023-12-30. Archived from the original on 2023-12-30. Retrieved 2023-12-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయట లింకులు

మార్చు

26°47′16″N 82°12′00″E / 26.78777°N 82.200083°E / 26.78777; 82.200083