లక్ష్మీనరసాపురం (మనుబోలు)

(లక్ష్మీనరసాపురం(మనుబోలు) నుండి దారిమార్పు చెందింది)

లక్ష్మీనరసాపురం, నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

లక్ష్మీనరసాపురం
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం మనుబోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

విశేషాలుసవరించు

  • ఈ గ్రామ మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలో పని చేయుచున్న శ్రీ కప్పర వెంకటేశ్వర్లు అను ఉపాధ్యాయునకు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు డాక్టరేటు ఇచ్చారు. " స్వామి వివేకానంద - వ్యక్తిలోని ఆత్మను గుర్తించి వ్యక్తి గౌరవాన్ని పెంపొందించుకొనుట" " అను విషయం గురంచి వీరు సమర్పింఇచిన పరిశోధన వ్యాసానికి వీరికి ఈ దాక్టరేటు లభించింది.[1]

మూలాలుసవరించు

  1. ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి, 9 అక్టోబరు 2013. 1వ పేజీ.