లక్ష్మీనారాయణ శర్మ
లక్ష్మీనారాయణ శర్మ (LN శర్మ) ( 1933 సెప్టెంబరు 5 - 2008 అక్టోబరు 17) భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయ లక్ష్మీనారాయణ శర్మ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.[1] లక్ష్మీనారాయణ శర్మ మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మీనారాయణ శర్మ 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు.
లక్ష్మీనారాయణ శర్మ | |
---|---|
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు | |
In office 1967 –1972 | |
అంతకు ముందు వారు | భయ్యా లాల్ |
తరువాత వారు | గౌరీ శంకర్ |
నియోజకవర్గం | బిరిశ శాసనసభ నియోజకవర్గం |
మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు | |
In office 1972 –1977 | |
అంతకు ముందు వారు | అర్జున్ దాస్ |
నియోజకవర్గం | హుజూర్ శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మధ్యప్రదేశ్ | 1933 సెప్టెంబరు 5
మరణం | 2008 అక్టోబరు 17 | (వయసు 75)
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (1980-2008)జనతా పార్టీ (1977-1980) |
జీవిత భాగస్వామి | లక్ష్మీదేవి శర్మ |
కళాశాల | విక్రమ్ విశ్వవిద్యాలయం |
లక్ష్మీనారాయణ శర్మ దూరదృష్టి గల నాయకుడు మధ్యప్రదేశ్ అభివృద్ధిలో ప్రత్యేకంగా వ్యవసాయ రంగం అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించారు గ్రామీణ వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు.
లక్ష్మీనారాయణ శర్మ 2008 అక్టోబరు 17న న్యూ ఢిల్లీలో 75 సంవత్సరాల వయస్సులో గుండెపోటు కారణంగా మరణించారు [2] లక్ష్మీనారాయణ శర్మ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో [3] భోపాల్‌లో జరిగాయి.
బాల్యం
మార్చులక్ష్మీనారాయణ శర్మ మధ్యప్రదేశ్ లోని కరోండియా గ్రామంలో హిందూ కుటుంబంలో జన్మించారు. భోపాల్ నుండి వలస వచ్చింది. లక్ష్మీనారాయణ శర్మ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. లక్ష్మీనారాయణ శర్మ తల్లి తండ్రి వ్యవసాయ కార్మికులు. లక్ష్మీనారాయణ శర్మ పాఠశాలలో బి.ఇడి పూర్తి చేశాడు.లక్ష్మీనారాయణ శర్మ భార్య పేరు లక్ష్మీదేవి శర్మ. లక్ష్మీనారాయణ శర్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చులక్ష్మీనారాయణ శర్మ తొలిసారిగా 1967లో భారతీయ జనసంఘ్ పార్టీ నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ కు చెందిన భారతీయ జనసంఘ్ పార్టీ నాయకుల్లో ఆయన ఒకరు. రాజకీయాల్లోకి రాకముందు లక్ష్మీనారాయణ శర్మ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. లక్ష్మీనారాయణ శర్మ 1967 నుండి 1993 వరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో లక్ష్మీనారాయణ శర్మ 19 నెలలు పాటు జైల్లో గడిపాడు.
లక్ష్మీనారాయణ శర్మ మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అనేక శాఖలకు మంత్రిగా పనిచేశాడు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో లక్ష్మీనారాయణ శర్మ రెవెన్యూ, సహకార, వ్యవసాయం నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో లక్ష్మీనారాయణ శర్మ మధ్యప్రదేశ్ నుండి, రాజ్యసభ సభ్యునిగా [4] ఎన్నికయ్యారు.
లక్ష్మీనారాయణశర్మ పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు 2008లో గుండెపోటుకు గురై మరణించారు [5]
నిర్వహించిన పదవులు
మార్చు- భోపాల్‌లోని బెరాసియానియోజకవర్గం నుండి 1967-1972 ఎమ్మెల్యే [6]
- 1972-1977 ఎమ్మెల్యే [7] హుజూర్, నియోజకవర్గం
- గోవింద్‌పురా నుండి 1977-1980 ఎమ్మెల్యే [8]
- భోపాల్‌లోని బెరాసియా నుండి 1980-1985 ఎమ్మెల్యే [9]
- భోపాల్‌లోని బెరాసియా నియోజకవర్గం నుండి 1985-1990 ఎమ్మెల్యే [10]
- భోపాల్‌లోని బెరాసియా నియోజకవర్గం నుండి 1990-1993 ఎమ్మెల్యే [11]
- భోపాల్‌లోని బెరాసియానియోజకవర్గం నుండి 1993-1998 ఎమ్మెల్యే [12]
- 2004-2006 పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ,[13]
మూలాలు
మార్చు- ↑ Published: Monday, October 20, 2008, 12:13 [IST] (2008-10-20). "RS adjourned after obituary reference to Laxminarayan Sharma - News Oneindia". News.oneindia.in. Archived from the original on 2013-10-20. Retrieved 2013-10-08.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Rajya Sabha adjourned for the day". Hindustan Times (in ఇంగ్లీష్). 2008-10-20. Retrieved 2021-08-06.
- ↑ "Senior BJP leader cremated". www.oneindia.com (in ఇంగ్లీష్). 2008-10-18. Retrieved 2021-08-06.
- ↑ "Rajyasabha".
- ↑ "Rajya Sabha adjourned for the day" (PDF).
- ↑ "1967 Election Results" (PDF).
- ↑ "1972 Election Results" (PDF).
- ↑ "1977 Election Results" (PDF).
- ↑ "1980 Election Results" (PDF).
- ↑ "1985 Election Results" (PDF).
- ↑ "1990 Election Results" (PDF).
- ↑ "1993 Election Results" (PDF).
- ↑ "L.N Sharma Elected to Rajya Sabha from M.P".