లక్ష్మీపాలెం కడప జిల్లా బద్వేలు మండలానికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం.

లక్ష్మీపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
లక్ష్మీపాలెం is located in Andhra Pradesh
లక్ష్మీపాలెం
లక్ష్మీపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°43′47″N 79°03′31″E / 14.729842517284789°N 79.05857189397814°E / 14.729842517284789; 79.05857189397814
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం బద్వేలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

విశేషాలు

మార్చు

లక్ష్మీపాలెం గ్రామంలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 2014, మార్చి-18, మంగళవారం నాడు స్వామివారి రథోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. వేలమంది భక్తులు తరలివచ్చి, గోవిందనామ స్మరణ చేస్తూ, రథోత్సవంలో పాల్గొని, శ్రీదేవీ, భూదేవీ సమేతంగా స్వామివారు ఆశీనులైన రథాన్ని లాగారు. జిల్లా నలుమూలలనుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

మూలాలు

మార్చు