లక్ష్మీ (హిందీ సినిమా)
భారతీయ హిందీ భాష చిత్రం
లక్ష్మీ 2020లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా 2011లో విడుదలైన తమిళ చిత్రం కాంచన చిత్రానికి హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాకు ముందుగా లక్ష్మీ బాంబ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనంతరం కొన్ని కారణాల వల్ల ‘లక్ష్మీ’ గా మార్చారు.[1] ఈ సినిమా ట్రైలర్ ను 9 అక్టోబర్ 2020న, సినిమాను 9 నవంబరు 2020న విడుదల చేశారు.[2]
లక్ష్మీ | |
---|---|
దర్శకత్వం | రాఘవ లారెన్స్ |
రచన | ఫర్హాద్ సంజీ తాషా భంబ్రా స్పర్శ్ ఖేత్తార్ పాల్ |
స్క్రీన్ ప్లే | రాఘవ లారెన్స్ |
కథ | రాఘవ లారెన్స్ |
దీనిపై ఆధారితం | కాంచన |
నిర్మాత | షబీనా ఖాన్, తుషార్ కపూర్ |
తారాగణం | అక్షయ్ కుమార్ కైరా అద్వానీ |
ఛాయాగ్రహణం | వెట్రి పళనిసామి కుష్ చ్చబ్రియా |
కూర్పు | రాజేష్ జి. పాండే |
సంగీతం | బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అమర్ మొహిలే పాటలు: తనిష్క్ బాఘ్చి శశి – డీజే ఖుషి ఉల్లుమనటి |
నిర్మాణ సంస్థలు | ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ షబీనా ఎంటర్టైన్మెంట్ తుశ్శర్ ఎంటర్టైన్మెంట్ హౌస్ |
పంపిణీదార్లు | డిస్నీ+ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 9 నవంబరు 2020 |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- అక్షయ్ కుమార్ - ఆసిఫ్ అహ్మద్
- కైరా అద్వానీ - రష్మీ అహ్మద్
- శరద్ కేల్కర్ - లక్ష్మణ్ శర్మ | లక్ష్మి
- ఆర్యన్ ప్రీత్ - చిన్ననాటి లక్ష్మి
- రాజేష్ శర్మ - సచిన్ రాజ్ పుత్ , రష్మీ తండ్రి
- ఆయేషా రజా మిశ్రా - రత్న రాజ్ పుత్, రష్మీ తల్లి
- *మను రిషి - దీపక్ రాజ్ పుత్, రష్మీ సోదరుడు
- అశ్విని కలశేఖర్- అశ్విని రాజ్ పుత్, దీపక్ భార్య
- తరుణ్ అరోరా - ఎమ్మెల్యే గిరిజ
- ముస్కాన్ ఖుబ్ చాందని - పాలక్
- ప్రాచీ షా పాండ్యా- గిరిజ భార్య
- అద్విక్ మహాజన్ - అంగడ్, గిరిజ చిన్న తమ్ముడు
- అమిక శైలీ - అంగడ్ గర్ల్ ఫ్రెండ్
- బిజూ ఆంటోనీ—పంకజ్ రాణా
- వినీత జోషి - అంజలి
- మీర్ సర్వార్ - అబ్దుల్ చాచా
- రాజేష్ దుబే - పండిట్ జి
- జాస్పర్ - షానవాజ్ పీర్ బాబా
- అరుణ్ శేఖర్ - సర్పంచ్
సాంకేతిక నిపుణులు
మార్చు- కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్
- నిర్మాత: షబీనా ఖాన్, తుషార్ కపూర్
- రచన: ఫర్హాద్ సంజీ
తాషా భంబ్రా
స్పర్శ్ ఖేత్తార్ పాల్ - కూర్పు: రాజేష్ జి. పాండే
మూలాలు
మార్చు- ↑ Sakshi (2 నవంబరు 2020). "టైటిల్‌లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 మే 2021.
- ↑ Eenadu (1 అక్టోబరు 2020). "'లక్ష్మీబాంబ్' అక్కడ థియేటర్లలోనే పేలుతుంది! - lakshmi bomb will release in theatres australia and new zealand". www.eenadu.net. Archived from the original on 29 మే 2021. Retrieved 29 మే 2021.