కియారా అద్వానీ

భారతీయ నటి (జననం 1991)
(కైరా అద్వానీ నుండి దారిమార్పు చెందింది)

కైరా అధ్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తలిదండ్రులు జగదీప్ అద్వాని అనే వ్యాపారవేత్త, జెనీవీ జాఫ్రే. ఆమెకు "అలియా అద్వానీ"గా నామకరణం చేసారు. ఆమెకు ఒక తమ్ముడు మైషాల్ (సెప్టెంబరు 1995 లో జన్మించాడు) కలడు. కియారా తండ్రి సింధీ హిందూ, ఆమె తల్లి, ఒక కాథలిక్కు, స్కాటిష్, ఐరిష్, పోర్చుగీస్, స్పానిష్ సంతతికి చెందిన మహిళ.[1][2][3][4]

కైరా అద్వానీ
2018 లో కైరా అద్వానీ
జననం
కైరా అలియా అద్వానీ

(1991-07-31) 1991 జూలై 31 (age 33)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసిద్ధార్థ్ మల్హోత్రా
తల్లిదండ్రులుజెనీవీ జాఫ్రేకి (తల్లి)
జగదీప్ అద్వానీ (తండ్రి)

జీవిత విశేషాలు

మార్చు

కైరాఅద్వానీ దర్శకుడు, నటుడు కబీర్ సదానంద్ యొక్క కామెడి డ్రామా చలన చిత్రం ఫ్యూగ్లీలో మొహిత్ మర్వా, విజేందర్ సింగ్, అర్ఫి లాంబా, జిమ్మీ షెర్గిల్‌లసరసన నటించారు. ఈచిత్రం మిశ్రమఫలితాలు ఇచ్చింది

ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుండి మంచి ఫలితాలే వచ్చాయి,

  • బాలీవుడ్ హంగామా ప్రయోక్త తరణ్ ఆదర్శ్ ఆమె నటన గురించి చెప్తూ "అమె ప్రతిభ పూర్తిగా ఆమెకు తెలియదు, ఆమెలో నటిని త్వరలో చూడగలం"
  • డెక్కన్ క్రోనికల్ యొక్క మెహల్ ఎస్ థాక్కర్ ఆమె నటన గురించి చెప్తూ "ఆమె నటన చాలా బాగుంది, బహుముఖ ప్రజ్ఙ కలిగిన నటి" అని పేర్కొంది

ఆమె నటన "చాలా బాగుంది", ఆమె ఒక నటుడిగా ఆమె బహుముఖ ప్రవృత్తి, శ్రేణిని ప్రశంసించడంతో ఆమె "చాలా వాగ్దానం చూపిస్తుంది" అని పేర్కొంది. [9] ఆమె ముస్తాఫు బుర్మవల్లతో పాటుగా 2017 లో శృంగారభరిత యాక్షన్ ఫిల్మ్ మెషిన్ లో కనిపించింది [10] జూన్ 2017 లో ఆమె తన మొదటి సంతకం

ఆమె 2017లో ముస్తఫా బర్మావాలాతో పాటుగా శృంగార యాక్షన్ ఫిలిం మెషిన్ లో కనిపించింది. 2017 జూన్లో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆమె మహేష్ బాబు సరసన మొదటి తెలుగు చిత్రం భారత్ అనే నేనులో నటించింది. జనవరి, 2018 లో రామ్ చరణ్ సరసన నటించిన మరో తెలుగు సినిమా చేయడానికి ఆమె సంతకం చేసిఉంది.

వ్యక్తిగత జీవితం

మార్చు
 
2023లో వారి వివాహ రిసెప్షన్‌లో అద్వానీ తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి

2020 నుండి నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్ గురించి నిరంతర పుకార్లు ఉన్నప్పటికీ, అద్వానీ ఈ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేదు.[5] 7 ఫిబ్రవరి 2023న, వారు జైసల్మేర్, రాజస్థాన్లో సాంప్రదాయ హిందూ వివాహం వేడుకలో వివాహం చేసుకున్నారు.[6][7] వారి వివాహం విస్తృతంగా మీడియా దృష్టిని ఆకర్షించింది, ఫలితంగా వారి వివాహ చిత్రాలు భారతదేశంలో అత్యధికంగా ఇష్టపడిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌గా మారాయి.[8][9]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2014 ఫగ్లీ దేవికా శర్మ
2016 ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సాక్షి రావత్
2017 మెషిన్ సారా థాపర్
2018 భరత్ అనే నేను వసుమతి తెలుగు సినిమా
లస్ట్ స్టొరీస్ మేఘ ఉపాధ్యాయ్ కరణ్ జోహార్ విభాగం
2019 వినయ విధేయ రామ సీత తెలుగు సినిమా
కళంక్ లజ్జో ప్రత్యేక ప్రదర్శన
కబీర్ సింగ్ ప్రీతి సిక్కా
గుడ్ న్యూస్ మోనికా బాత్రా
2020 గిల్టీ నాన్కి దత్తా
లక్ష్మీ రష్మి రాజ్‌పుత్
ఇందూ కి జవానీ ఇందూ గుప్తా
2021 షేర్షా డింపుల్ చీమా
2022 భూల్ భులయా 2 రీత్ ఠాకూర్
జగ్ జగ్ జీయో నైనా శర్మ
గోవింద నామ్ మేరా సుకు శెట్టి
2023 సత్యప్రేమ్ కి కథ కథా కపాడియా
2025 గేమ్ ఛేంజర్ దీపిక తెలుగు సినిమా [10]
వార్ 2 టిబిఎ చిత్రీకరణ
2026 టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అ టిబిఎ కన్నడ, ఆంగ్ల చిత్రాలు; చిత్రీకరణ

మూలాలు

మార్చు
  1. Agrawal, Stuti (26 May 2014). "Having a film background can only get you to meet the right people: Kiara Advani". Retrieved 1 June 2014.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Gupta, Priya (5 May 2014). "My father saw '3 Idiots' and decided to let me do what I wanted to: Kiara Advani". Times of India. Retrieved 11 May 2014.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Yeh Fugly Fugly kya hai? | The Lucknow Observer". Archived from the original on 2015-11-22. Retrieved 2015-09-22.
  4. "Gene Junction: Kiara Alia Advani". Retrieved 2016-02-02.
  5. "Ahead Of Sidharth Malhotra-Kiara Advani's Wedding, A Look At Their Relationship Timeline". NDTV. Archived from the original on 9 February 2023. Retrieved 5 February 2023.
  6. "It's official! Kiara Advani and Sidharth Malhotra are now married!". The Times of India. 7 February 2023. Archived from the original on 9 February 2023. Retrieved 27 July 2019.
  7. "Decoding Sidharth Malhotra, Kiara Advani's dreamy wedding look". 8 February 2023. Archived from the original on 13 February 2023. Retrieved 13 February 2023.
  8. "Kiara Advani's wedding pic with Sidharth Malhotra is most-liked Instagram post in India, leaves behind Alia Bhatt, Katrina Kaif". The Indian Express. 9 February 2023. Archived from the original on 12 February 2023. Retrieved 17 February 2023.
  9. Namasthe Telangana (12 February 2023). "కియారాకు సిద్ధార్థ్ మల్హోత్రా ఇచ్చిన పెళ్లి గిఫ్ట్‌ ఏంటో తెలుసా !". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  10. Chitrajyothy (31 July 2024). "'గేమ్ చేంజ‌ర్‌'.. జాబిల‌మ్మ లుక్ వ‌చ్చేసింది". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.

బయటి లింకులు

మార్చు