లడఖ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లోని ఏకైక నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం విస్తీర్ణ పరంగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, మొత్తం వైశాల్యం 173,266 చదరపు కిలోమీటర్లు (1.86502×1012 sq ft) . 2019లో నియోజకవర్గంలో ఓటర్ల (ఓటర్లు) సంఖ్య 159,000 .
లడఖ్ లోక్సభ నియోజకవర్గం |
Existence | 1967 |
---|
Reservation | జనరల్ |
---|
Total Electors | 1,59,000 |
---|
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు
సంవత్సరం
|
విజేత
|
పార్టీ
|
1967
|
కేజీ బకుల
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
1971
|
1977
|
పార్వతీ దేవి
|
1980
|
ఫున్తసొగ్ నాంగ్యల్
|
1984
|
1989
|
మహ్మద్ హసన్ కమాండర్
|
|
స్వతంత్ర
|
1991
|
కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు
|
1996
|
ఫున్తసొగ్ నాంగ్యల్
|
|
భారత జాతీయ కాంగ్రెస్
|
1998
|
సయ్యద్ హుస్సేన్
|
|
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
|
1999
|
హసన్ ఖాన్
|
2004
|
తుప్స్తాన్ ఛెవాంగ్
|
|
స్వతంత్ర
|
2009
|
హసన్ ఖాన్
|
2014
|
తుప్స్తాన్ ఛెవాంగ్
|
|
భారతీయ జనతా పార్టీ
|
2019 [2]
|
జమ్యాంగ్ త్సెరింగ్ నామ్గ్యాల్
|
|
|
|
|
2019 ఎన్నికల ఫలితాలు
మార్చు