లయన్హార్ట్ (2018 చలనచిత్రం)

లయన్హార్ట్ అనేది 2018వ సంవత్సరంలో చిన్ని ఆంవుగ్బెనుచే నిర్మింపబడిన ఒక నైజీరియా చలనచిత్రం. దీనికి జెనివీవ్ న్నాజి దర్శకత్వం వహించారు. దీనిలో పెటె ఎడోచీ, జెనెవీవ్ న్నాజి, నకెమ్ ఓఓహ్ వంటి తారలు నటించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7 2018న నెట్ఫ్లిక్స్ కు అమ్ముడుపోయి,[1] నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలుచేసిన మొదటి నైజీరియా చిత్రంగా ప్రఖ్యాతి పొందింది .[2] దీనిని కెనడాలో జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.[3] ఇది జెనివీవ్ న్నాజి దర్శకించిన మొదటి చిత్రం[4] అధేవిదంగా పీటర్ ఒకోయ్ నటించిన మొదటి చిత్రం.[5]

సినిమా పోస్టరు

ఆమె తండ్రి, ఎర్నెస్ట్ ఒబియాగ్ (పెటె ఎడోచీ), ఆరోగ్య సమస్యల కారణంగా అతని సంస్థను నిర్వహించలేకపోయినప్పుడు, ఆడేయేజ్ ఒబియాగ్ (న్నాజీ) సవాలును అధిగమించి ఆ సంస్థను కాపాడి. ఆమె తండ్రి చీఫ్ గాడ్స్విల్ (నకెమ్ ఓఓహ్) చేతిలో సంస్థను వదిలి వెళతాడు;, వీరిరువురు భారీ ఋణం నుండి కంపెనీని కాపాడతారా లేదా ఇగ్వీ పాస్కల్ (కనాయో ఓ. కనాయో) నుంచి కాపాడుతారా అనే కథను లయన్హార్ట్ చెబుతుంది.

తారాగణంగా

మార్చు
  • ఎర్నెస్ట్ ఒబియాగ్ గా జెనెవీవ్ న్నాజి
  • చీఫ్ గాడ్స్విల్ గా నకెమ్ ఓఓహ్
  • ఎర్నెస్ట్ ఒబియాగ్ గా పెటె ఎడోచీ
  • అభిగైల్ ఒబైగు గా ఒన్యెకా ఒంవెనూ
  • ఇగ్వే పాస్కల్ గా కనయో ఓ. కనయో
  • కాలు ఇసేగ్వు
  • జెమిమా ఒసుండే
  • సనీ ముయాజూ
  • చిబుజో అజుబుకే (ఫైనో అని కూడా అంటారు)
  • యకుబు మొహమ్మెద్
  • పీటర్ ఒకోయీ

నిర్మాణం

మార్చు

ఈ సినిమాను, ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ తో కలిసి ఎంపిఎమ్ ప్రీమియం కోసం చిన్ని ఓన్గుగ్బెన్యూ నిర్మించారు. 2018న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ ముందు రోజు అనగా, 2018 సెప్టెంబరు 7 న నెట్ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులను కొనుగోలు చేసింది.[6][7][8]

మూలాలు

మార్చు
  1. Augoye, Jayne (12 September 2018). "Netflix acquires Genevieve's 'Lion Heart'". Premium Times. Retrieved 17 September 2018.
  2. Akinyoade, Akinwale (12 September 2018). "Watch: Genevieve Nnaji Talks About Her New Movie "Lion Heart"". Guardian. Archived from the original on 18 సెప్టెంబరు 2018. Retrieved 17 September 2018.
  3. https://www.tiff.net/tiff/films.html?series=discovery&list
  4. Bamas, Victoria (23 August 2018). "Genevieve Nnaji's directorial debut "Lion Heart" to premiere in Toronto". Daily Trust. Archived from the original on 30 సెప్టెంబరు 2018. Retrieved 17 September 2018.
  5. Reporter (1 September 2018). "Peter Okoye makes acting debut in Lionheart". The Nation. Retrieved 17 September 2018.
  6. Ndeche, Chidirim (9 September 2018). "Netflix Buys Genevieve Nnaji's "Lionheart" Before Premiere". Guardian. Archived from the original on 16 సెప్టెంబరు 2018. Retrieved 17 September 2018.
  7. Obioha, Vanessa (14 September 2018). "Dissecting Genevieve's Netflix 'Lionheart' Deal". ThisDay. Archived from the original on 8 ఫిబ్రవరి 2019. Retrieved 17 September 2018.
  8. Ojekunle, Aderemi (10 September 2018). "Genevieve Nnaji's comedy "Lionheart" is Netflix's first original film from Nigeria". Pulse. Retrieved 17 September 2018.