లయ (ధారావాహికం)
"లయ" ప్రసిద్ధిచెందిన ఒక తెలుగు దైనిక ధారావాహిక. ఇది 2008 నుండి 2009 వరకు మా టీవిలో ప్రసారమయ్యింది. 350 భాగాలుగా ప్రసారమయిన ఈ దైనిక ధారావాహికకు యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన "మధుర స్వప్నం", ఏ. జె. క్రోనిన్ వ్రాసిన "ధ సిట్యాడెల్" నవలలు మూల ఆధారం.
లయ | |
---|---|
జానర్ | ధారావాహికం |
ఛాయాగ్రహణం | గంగరాజు గుణ్ణం |
తారాగణం | కల్యాణ్ ప్రసాద్ తొరం మోనిక గీత |
Opening theme | "ఎదలొ.. " |
దేశం | భారత దేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 350 |
ప్రొడక్షన్ | |
ప్రొడక్షన్ స్థానం | హైదరాబాద్ (filming location) |
నిడివి | 17–20 minutes (per episode) |
ప్రొడక్షన్ కంపెనీ | Scorpio Productions |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | మా టీవీ |
చిత్రం ఫార్మాట్ | 480i |
వాస్తవ విడుదల | 14 జూలై 2008, సోమవారం-గురువారం 8:00pm |
బాహ్య లంకెలు | |
Website |
పాత్రలు
మార్చు- చైతన్య.. కల్యాణ్ ప్రసాద్ తొరం
- కృష్ణవేణి... మోనిక
- ప్రియదర్శని... గీత
- రవి కృష్ణ .. రవి కిరణ్
- సుబ్బారాయుడు .. రాజబాబు
- రాణి .. శ్వేత
- సుభధ్ర .. ఆలపాటి లక్ష్మి
- మాధవయ్య .. చంద్రశేఖర్ ఆస్యాడ్
- రాజారామ్ .. సీ.మ్ కల్యాణ్
- పద్మావతి - సుమిత్ర పంపన