లవ్ మౌళి
లవ్, మౌళి 2024 లో విడుదలైన తెలుగు సినిమా. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై సి స్పేస్ నిర్మించిన ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహించాడు.[1] నవదీప్, పంఖురి గిద్వానీ, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 27న[2], ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 9న విడుదల చేసి[3], సినిమాను జూన్ 7న విడుదల చేశారు.[4][5][6]
లవ్, మౌళి | |
---|---|
దర్శకత్వం | అవనీంద్ర |
రచన | అవనీంద్ర |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అవనీంద్ర |
కూర్పు | అవనీంద్ర |
సంగీతం | గోవింద్ వసంత్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 7 జూన్ 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నవదీప్[7]
- పంఖురి గిద్వానీ
- భావన సాగి
- మిర్చి హేమంత్
- మిర్చి కిరణ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
- నిర్మాత: సి స్పేస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అవనీంద్ర
- సంగీతం: గోవింద్ వసంత్
- సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: అవనీంద్ర
- ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
- పాటలు: అనంత్‌శ్రీరామ్
- గాయకులు: శరత్ సంతోష్, జిబా టామీ
మూలాలు
మార్చు- ↑ NT News (6 March 2024). "విభిన్న ప్రేమకథ 'లవ్ మౌళి'". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ telugu, NT News (28 November 2023). "స్వీయానుభవాలతో రాసుకున్న కథ". www.ntnews.com. Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ NTV Telugu (9 April 2024). "నవదీప్ 'లవ్ మౌళి' ట్రైలర్.. బోల్డ్ కంటెంట్ బోలెడుంది!". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ Chitrajyothy (2 April 2024). "నవదీప్ 2.O 'లవ్, మౌళి' రిలీజ్ ఎప్పుడంటే." Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ "Love Mouli set to release on this date". 10 May 2024. Retrieved 9 May 2024.
- ↑ A. B. P. Desam (28 November 2023). "నవదీప్‌లో మార్పు - ఒంటి మీద నూలు పోగు లేకుండా!". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.